(1 / 5)
పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. పవన్ కళ్యాణ్ అనే నేను హ్యాస్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
(2 / 5)
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తోన్న టైమ్‌లో స్టేజ్‌పై ఆయన సోదరుడు చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ప్రమాణ స్వీకారం చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్.
(3 / 5)
ప్రమాణ స్వీకార వేడుకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను చిరంజీవి మోదీ అభినందించారు. చిరు, పవన్‌లతో కలిసి అభివాదం చేశారు మోదీ.
(4 / 5)
ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు చిరంజీవితో పాటు రజనీకాంత్, రామ్‌చరణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
(5 / 5)
పవన్ ప్రమాణ స్వీకార వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు అకీరా నందన్‌తో పాటు ఆద్య హాజరయ్యారు.
ఇతర గ్యాలరీలు