'మీరు ఎక్కడ ఉంటే అక్కడే నా పండుగ'- సైనికులతో మోదీ దీపావళి వేడుకలు!-pm modi celebrates diwali with soldiers in himachal pradeshs lepcha ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  'మీరు ఎక్కడ ఉంటే అక్కడే నా పండుగ'- సైనికులతో మోదీ దీపావళి వేడుకలు!

'మీరు ఎక్కడ ఉంటే అక్కడే నా పండుగ'- సైనికులతో మోదీ దీపావళి వేడుకలు!

Nov 12, 2023, 03:03 PM IST Sharath Chitturi
Nov 12, 2023, 03:03 PM , IST

  • ఆదివారం ఉదయం హిమాచల్​ ప్రదేశ్​లోని లెప్చా ప్రాంతానికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడ ఉన్న సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

లెప్చాలో జరుపుకున్న దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో షేర్​ చేశారు ప్రధాని మోదీ. సైనికులకు మిఠాయిలు తినిపిస్తూ కనిపించారు ప్రధాని.

(1 / 5)

'మీరు ఎక్కడ ఉండే.. అక్కడే నా పండుగ. చాలా ఎత్తైన, కఠినమైన ప్రదేశాల్లో.. ప్రేమించిన వారికి దూరంగా, ఎన్నో త్యాగాలు చేసి, మీరు దేశ సేవచ చేస్తున్నారు. మరు నిజమైన హీరోలు. ధైర్యసాహానికి ప్రతీక,' అని జవాన్లను ఉద్దేశించి మోదీ అన్నారు.

(2 / 5)

"నేను సీఎంగా, ప్రధానిగా లేనప్పుడు కూడా సైనికుల వద్దకు వచ్చేవాడిని. సరిహద్దులో వారి ధైర్యానికి జోహార్లు," అని మోదీ ట్వీట్​ చేశారు.

(3 / 5)

2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత.. సియాచెన్​ గ్లేషియర్​లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు మోదీ. ఆ తర్వాతి ఏడాది.. చైనా సరిహద్దుకు వెళ్లి సెలబ్రేట్​ చేసుకున్నారు.

(4 / 5)

2017లో కశ్మీర్​ గురేజ్​ సెక్టార్​లో, 2018లో ఉత్తరాఖండ్​లో, 2019లో జమ్ముకశ్మీర్​ ఎల్​ఓసీకు సమీపంలోని రాజౌరీ ప్రాంతంలో, 2020లో జైసెల్మార్​లో, 2021లో జమ్ముకశ్మీర్​లోని నౌషెరాలో, 2022లో కార్గిల్​లో దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు