Ram Charan At Pithapuram : బాబాయ్ కోసం అబ్బాయ్, పిఠాపురంలో పవన్ ను కలిసిన రామ్ చరణ్!-pithapuram global star ram charan meets pawan kalyan on last day of election campaign ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ram Charan At Pithapuram : బాబాయ్ కోసం అబ్బాయ్, పిఠాపురంలో పవన్ ను కలిసిన రామ్ చరణ్!

Ram Charan At Pithapuram : బాబాయ్ కోసం అబ్బాయ్, పిఠాపురంలో పవన్ ను కలిసిన రామ్ చరణ్!

Published May 11, 2024 03:57 PM IST Bandaru Satyaprasad
Published May 11, 2024 03:57 PM IST

  • Ram Charan At Pithapuram : ఏపీలో ఎన్నికల ప్రచారం మరి కొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో ప్రచారాల ముగింపులో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. పిఠాపురంలో జనసేన పార్టీ రామ్ చరణ్ ను రంగంలోకి దింపింది.

ఏపీలో ఎన్నికల ప్రచారం మరి కొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో ప్రచారాల ముగింపులో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. పిఠాపురంలో జనసేన పార్టీ రామ్ చరణ్ ను రంగంలోకి దింపింది.  

(1 / 6)

పిఠాపురంలో పర్యటనకు వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో పిఠాపురం బయలుదేరి వెళ్లారు. 

(2 / 6)

పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయంలో  రామ్ చరణ్ తేజ్, ఆయన తల్లి కొణిదెల సురేఖ, అల్లు అరవింద్ పూజలు నిర్వహించారు. 

(3 / 6)

అనంతరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసానికి విచ్చేశారు.  

(4 / 6)

చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసం వద్దకు చేరుకున్న పిఠాపురం ప్రజలకు, జనసైనికులు, అభిమానులకు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ అభివాదం చేశారు. 

(5 / 6)

శనివారం ఉదయం పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామంలో పవన్ కల్యాణ్  రోడ్ షో నిర్వహించారు.  

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు