Petrol and diesel prices : ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​ ధరలు పెరిగాయా? హైదరాబాద్​లో రేటు ఇది..-petrol and diesel prices today 11th november in hyderabad vijayawada ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Petrol And Diesel Prices Today 11th November In Hyderabad Vijayawada

Petrol and diesel prices : ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​ ధరలు పెరిగాయా? హైదరాబాద్​లో రేటు ఇది..

Nov 11, 2023, 09:30 AM IST Sharath Chitturi
Nov 11, 2023, 09:30 AM , IST

  • Petrol and diesel prices : హైదరాబాద్​, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో నేటి పెట్రోల్​, డీజిల్​ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

హైదరాబాద్​లో పెట్రోల్​/ డీజిల్​ ధరలు శనివారం మారలేదు. లీటర్​ పెట్రోల్​ ధర రూ. 109.66గా ఉంది. లీటరు డీజిల్​ ధర రూ. 97.82గా ఉంది.

(1 / 5)

హైదరాబాద్​లో పెట్రోల్​/ డీజిల్​ ధరలు శనివారం మారలేదు. లీటర్​ పెట్రోల్​ ధర రూ. 109.66గా ఉంది. లీటరు డీజిల్​ ధర రూ. 97.82గా ఉంది.(Bloomberg)

ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​ ధర చాలా స్వల్పంగా పెరిగింది. విజయవాడలో లీటరు రూ. 0.06 పైసలు పెరిగి రూ. 111.79కి చేరింది. ఇక లీటరు డీజిల్​ ధర రూ. 0.04 పైసలు పెరిగి రూ. 99.52కి చేరింది.

(2 / 5)

ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​ ధర చాలా స్వల్పంగా పెరిగింది. విజయవాడలో లీటరు రూ. 0.06 పైసలు పెరిగి రూ. 111.79కి చేరింది. ఇక లీటరు డీజిల్​ ధర రూ. 0.04 పైసలు పెరిగి రూ. 99.52కి చేరింది.

తూర్పు గోదావరి జిల్లాలో లీటరు పెట్రోల్​ ధర రూ. 112.22గా ఉంది. లీటరు డీజిల్​ ధర రూ. 99.8గా ఉంది. ఇక కర్నూల్​లో లీటరు పెటరోల్​ ధర రూ. 111.10గా ఉంది. వైజాగ్​లో ఈ రేటు రూ. 110.57గా కొనసాగుతోంది. కర్నూల్​, వైజాగ్​లో లీటరు డీజిల్​ ధర వరుసగా రూ. 98.89, రూ. 98.27గా ఉన్నాయి.

(3 / 5)

నెల్లూరులో లీటరు పెట్రోల్​ ధర రూ. 112.89గా ఉంది. పశ్చిమ గోదావరిలో ఇది రూ. 111.62గా కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్​ ధర వరుసగా.. రూ. 100.51, రూ. 99.36గా ఉన్నాయి.

(4 / 5)

నెల్లూరులో లీటరు పెట్రోల్​ ధర రూ. 112.89గా ఉంది. పశ్చిమ గోదావరిలో ఇది రూ. 111.62గా కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్​ ధర వరుసగా.. రూ. 100.51, రూ. 99.36గా ఉన్నాయి.(REUTERS)

ఇక తెలంగాణలోని వరంగల్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 109.10గాను, యాదాద్రి భువనగిరిలో రూ. 109.73గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్​ ధర వరుసగా.. రూ. 97.29, రూ. 97.87గా కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో లీటరు డీజిల్​ ధర రూ. 97.48గాను, నల్గొండలో రూ. 97.57గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు పెట్రోల్​ ధరలు.. రూ. 109.32, రూ. 109.41గా ఉన్నాయి.

(5 / 5)

ఇక తెలంగాణలోని వరంగల్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 109.10గాను, యాదాద్రి భువనగిరిలో రూ. 109.73గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్​ ధర వరుసగా.. రూ. 97.29, రూ. 97.87గా కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో లీటరు డీజిల్​ ధర రూ. 97.48గాను, నల్గొండలో రూ. 97.57గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు పెట్రోల్​ ధరలు.. రూ. 109.32, రూ. 109.41గా ఉన్నాయి.(AFP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు