(1 / 7)
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ఫైల్ ను తన వెంట తీసుకువెళ్లారు. రేపు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో డిక్లరేషన్ వెల్లడిస్తారు.
(2 / 7)
కుమార్తె తరపున డిక్లరేషన్‌పై సంతకం చేస్తున్న పవన్ కళ్యాణ్
(3 / 7)
తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు కుమార్తెలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
(4 / 7)
టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం చేయిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
(5 / 7)
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు
(6 / 7)
తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న ఆద్య, అంజనీ
(7 / 7)
తిరుమల శ్రీవారి సన్నిధిలో కుమార్తెలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇతర గ్యాలరీలు