Pawan Prayaschittam: దుర్గగుడిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త పూజలు, అక్టోబర్‌ 2న తిరుమలలో దీక్ష విరమణ-pawan prayaschitta pooja at durga gudi diksha cessation at tirumala on 2nd october ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Prayaschittam: దుర్గగుడిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త పూజలు, అక్టోబర్‌ 2న తిరుమలలో దీక్ష విరమణ

Pawan Prayaschittam: దుర్గగుడిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త పూజలు, అక్టోబర్‌ 2న తిరుమలలో దీక్ష విరమణ

Published Sep 24, 2024 01:53 PM IST Bolleddu Sarath Chandra
Published Sep 24, 2024 01:53 PM IST

  • Pawan Prayaschittam: ఏపీ డిప్యూటీ సిఎం చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను అక్టోబర్‌2న విరమించనున్నారు. మూడ్రోజుల క్రితం పవన్ చేపట్టిన దీక్షలో భాగంగా నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆలయ మెట్ల మార్గాన్ని శుభ్రం చేశారు. 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. 

కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లను శుభ్రం చేస్తున్న దృశ్యం

(1 / 7)

కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లను శుభ్రం చేస్తున్న దృశ్యం

ఇంద్రకీలాద్రి మహా మండపంలో పవన్ కళ్యాణ్‌కు ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చకులు

(2 / 7)

ఇంద్రకీలాద్రి మహా మండపంలో పవన్ కళ్యాణ్‌కు ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చకులు

ఇంద్రకీలాద్రిపై ప్రాయశ్చిత్త పూజల తర్వాత పవన్ కళ్యాణ్‌

(3 / 7)

ఇంద్రకీలాద్రిపై ప్రాయశ్చిత్త పూజల తర్వాత పవన్ కళ్యాణ్‌

దుర్గగుడిలో అంతరాలయ మార్గంలో మెట్లపూజ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

(4 / 7)

దుర్గగుడిలో అంతరాలయ మార్గంలో మెట్లపూజ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విజయవాడ దుర్గగుడిలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్‌కు అమ్మవారి చిత్ర పటం అందిస్తున్న అర్చకులు, అధికారులు

(5 / 7)

విజయవాడ దుర్గగుడిలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్‌కు అమ్మవారి చిత్ర పటం అందిస్తున్న అర్చకులు, అధికారులు

ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో  పూజలు చేయడానికి వెళుతున్న పవన్ కళ్యాణ్

(6 / 7)

ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో  పూజలు చేయడానికి వెళుతున్న పవన్ కళ్యాణ్

ఇంద్రకీలాద్రి అంతరాలయానికి వెళ్లే  మార్గంలో మెట్ల పూజ చేస్తున్న పవన్ కళ్యాణ్‌

(7 / 7)

ఇంద్రకీలాద్రి అంతరాలయానికి వెళ్లే  మార్గంలో మెట్ల పూజ చేస్తున్న పవన్ కళ్యాణ్‌

WhatsApp channel

ఇతర గ్యాలరీలు