Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేసిన బూట్‍కట్ బాలరాజు: స్ట్రీమింగ్ వివరాలు ఇవే
- Bootcut Balaraju OTT Streaming: బూట్‍కట్ బాలరాజు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. బిగ్‍బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన ఈ నెలలోనే ఓటీటీలో అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇవే..

(1 / 5)
బిగ్‍బాగ్ ఫేమ్, యంగ్ హీరో సయ్యద్ సోహెల్ నటించిన బూట్‍కట్ బాలరాజు చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ లవ్ మూవీగా తెరకెక్కింది. అయితే, ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేసింది.
(2 / 5)
బూట్‍కట్ బాలరాజు సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది. నేటి (ఫిబ్రవరి 26) సాయంత్రం 6 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ మొదలైంది.
(3 / 5)
థియేటర్లలో విడుదలై నెలరోజులు కాకుండానే బూట్‍కట్ బాలరాజు మూవీ ఆహా ఓటీటీలో అడుగుపెట్టింది. అంచనాల కంటే ముందే స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
(4 / 5)
బూట్‍కట్ బాలరాజు చిత్రంలో సోహెల్ సరసన మేఘలేఖ హీరోయిన్‍గా నటించారు. సిరి హన్మంత్, సునీల్, ఇంద్రజ, అవినాశ్, సద్దాం కీలకపాత్రలు పోషించారు.
ఇతర గ్యాలరీలు