తెలుగు న్యూస్ / ఫోటో /
benefits of eggs: గుడ్డు తింటే వెరీగుడ్డు
benefits of eggs: గుడ్లు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాదు. కడుపు నిండిన భావన ఉంటుంది. రక్తహీనతను తగ్గించడంలో సాయపడుతుంది. మన శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్లు, మరియు ఎన్నో మినరళ్లు గుడ్డులో ఉన్నాయి.
(1 / 6)
గుడ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అధిక పోషక విలువలతో పాటూ, హృదయ సంబంధ వ్యాధులు తగ్గించడంలో కూడా ఇవి సాయపడతాయి. గుడ్లలో పోషకాలు నిండి ఉంటాయి. గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరగదని చాలా పరిశోధనలు చెబుతున్నాయని న్యూట్రీషన్ నిపుణులు అంజలీ ముఖర్జీ అన్నారు. (Unsplash)
(2 / 6)
గుడ్లలో మంచి ప్రొటీన్ ఉంటుంది. అది చక్కెర స్థాయుల్ని తగ్గించడంలో సాయపడుతుందని అంజలి తెలిపారు. (Unsplash)
(5 / 6)
గుడ్లలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే పోషకాలు కూడా గుడ్లలో ఉంటాయి. (Unsplash)
ఇతర గ్యాలరీలు