NTR Family Members: మంగళగిరిలో నారా లోకేష్‌ తరపున ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రచారం-ntr family members campaign on behalf of nara lokesh in mangalagiri ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ntr Family Members: మంగళగిరిలో నారా లోకేష్‌ తరపున ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రచారం

NTR Family Members: మంగళగిరిలో నారా లోకేష్‌ తరపున ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రచారం

Published May 09, 2024 02:13 PM IST Sarath chandra.B
Published May 09, 2024 02:13 PM IST

  • NTR Family Members: ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరడంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్‌ తరపున ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. లోకేష్ సతీమణి బ్రాహ్మణితో పాటు సుహాసిని, గారపాటి శ్రీనివాస్‌ ప్రచారంలో పాల్గొన్నారు. 

ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న బ్రాహ్మణి

(1 / 9)

ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న బ్రాహ్మణి

ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ మనుమరాలు సుహాసిని

(2 / 9)

ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ మనుమరాలు సుహాసిని

మంగళగిరి ప్రచారంలో గారపాటి శ్రీనివాస్

(3 / 9)

మంగళగిరి ప్రచారంలో గారపాటి శ్రీనివాస్

దర్గాలో ప్రార్థనలు చేస్తున్న నారా బ్రాహ్మణి

(4 / 9)

దర్గాలో ప్రార్థనలు చేస్తున్న నారా బ్రాహ్మణి

శ్రీకృష్ణ మందిరంలో నారా బ్రాహ్మణి

(5 / 9)

శ్రీకృష్ణ మందిరంలో నారా బ్రాహ్మణి

పోలేరమ్మకు బొట్టు పెడుతున్న బ్రాహ్మని

(6 / 9)

పోలేరమ్మకు బొట్టు పెడుతున్న బ్రాహ్మని

నారా బ్రాహ్మణికి హారతులు ఇస్తున్న మహిళలు

(7 / 9)

నారా బ్రాహ్మణికి హారతులు ఇస్తున్న మహిళలు

ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న బ్రాహ్మణి

(8 / 9)

ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న బ్రాహ్మణి

చర్చిలో ప్రార్థనలు చేస్తున్న బ్రాహ్మణి

(9 / 9)

చర్చిలో ప్రార్థనలు చేస్తున్న బ్రాహ్మణి

WhatsApp channel

ఇతర గ్యాలరీలు