నథింగ్ ఫోన్ 2 ధర తగ్గింపు.. ఎంతంటే!
- నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
- నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
5 నెలలకు ముందు లాంచ్ అయ్యింది ఈ నథింగ్ ఫోన్ 2. కాగా ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధరని రూ. 5వేలు తగ్గించింది సంస్థ. క్రోమా, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ధర అమల్లోకి వచ్చింది.
(2 / 5)
రూ. 5వేల తగ్గింపు తర్వాత.. నథింగ్ ఫోన్ 2 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 39,999కి చేరింది. 12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ధర రూ. 44,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ రూ. 49,999కి చేరింది.
(3 / 5)
నథింగ్ ఫోన్ 2లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్ర-వైడ్ సెన్సార్‌తో కూడిన రేర్ కెమెరా సెటప్ ఇందులో ఉంది. ఇక సెల్ఫీ కోసం 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది.
(4 / 5)
ఈ గ్యాడ్జెట్లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత నథింగ్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది.
ఇతర గ్యాలరీలు