తెలుగు న్యూస్ / ఫోటో /
రాత్రి పూట త్వరగా నిద్రపట్టడం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే నిద్ర మత్తుగా పట్టేస్తుంది
- రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడుతున్న వారి సంఖ్యే ఎక్కువ. నిద్ర సరిగా పట్టకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి చిన్న చిట్కాల ద్వారా నిద్ర మంచిగా పట్టేలా చేసుకోవచ్చు.
- రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడుతున్న వారి సంఖ్యే ఎక్కువ. నిద్ర సరిగా పట్టకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి చిన్న చిట్కాల ద్వారా నిద్ర మంచిగా పట్టేలా చేసుకోవచ్చు.
(1 / 6)
నిద్ర చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరం, మనస్సు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. ఇది నాడీ వ్యవస్థ ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది. మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాల పెరుగుదల వంటి చక్కటి నిద్ర వల్ల దక్కుతాయి. (Unsplash)
(2 / 6)
రాత్రి పూట నిద్ర సరిగా పట్టకపోతే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య ఒక గంట పాటూ నిద్రపోవడానికి ప్రయత్నించండి. (Unsplash)
(3 / 6)
ప్రతి రోజూ ఒకసమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం వంటివి అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు వేడి పాలు తాగితే మంచిది. (Unsplash)
(4 / 6)
మధ్యాహ్నం పూట అరగంట కన్నా ఎక్కువ నిద్రపోకూడదు. అంతకన్నా ఎక్కువ పడుకుంటే రాత్రికి నిద్రపట్టదు. (Unsplash)
(5 / 6)
శరీరం, మనస్సు రిలాక్స్‌గా ఉంచుకుంటే నిద్ర త్వరగా పడుతుంది. గది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. (Unsplash)
ఇతర గ్యాలరీలు