తెలుగు న్యూస్ / ఫోటో /
AP Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం - ఎంత మంది వేశారంటే..?
- Elections in AP Telangana 2024 : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 25 చివరి తేదీ కావటంతో…. చివరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీని ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి….

(1 / 7)
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు(ఏప్రిల్ 25) కావటంలో పెద్ద స్థాయిలో నామినేషన్లు వచ్చాయి.(Photo Source YSRCP Twitter)
(2 / 7)
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 547 మంది నుంచి నామినేష్లు దాఖలయ్యాయి.. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంది.
(3 / 7)
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.(Photo Source From Twitter)
(4 / 7)
ఆంధ్రప్రదేశ్ లో చూస్తే… 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. (Photo Source Bandi Sanjay Twitter)
(5 / 7)
ఏపీలో కూడా నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. (Photo Source TDP Twitter)
(6 / 7)
జూన్ 4వ తేదీన ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.(Photo Source Janasena Twitter)
ఇతర గ్యాలరీలు