తెలుగు న్యూస్ / ఫోటో /
Nikki Tamboli: హాట్ షోతో హార్ట్ బీట్ పెంచుతోన్న బిగ్ బాస్ బ్యూటి.. నిక్కీ తంబోలి పిక్స్ వైరల్
Nikki Tamboli Hot Photos : బిగ్ బాస్ 14 హిందీ సీజన్‌తో పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటి నిక్కీ తంబోలి తాజాగా హాట్ షోతో హార్ట్ బీట్ పెంచేసింది. బ్లాక్ స్లిట్ సైడ్ డ్రెస్సులో ఓవర్ హాట్‌గా పోజులు ఇస్తూ అట్రాక్ట్ చేస్తోంది. దీంతో నిక్కీ తంబోలి హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 8)
సౌత్ హాట్ బ్యూటి నిక్కీ తంబోలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఆమె తన లుక్స్‌తో ఇంటర్నెట్‌లో హీట్ పెంచుతుంటుంది. నిక్కీ తంబోలి ఇటీవల తన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది, అందులో ఆమె చాలా హాట్‌గా కనిపిస్తోంది.
(2 / 8)
ఈ ఫొటోల్లో నిక్కీ తంబోలి బ్లాక్ డ్రెస్సులో బోల్డ్ పోజులతో కనిపించింది, ఆమె అందాలు చూసి నెటిజన్స్ హార్ట్ బీట్ పెంచుకుంటున్నారు.
(4 / 8)
ఈ ఫొటోలను షేర్ చేస్తూ నిక్కీ తంబోలి వాటికి క్యాప్షన్ ఇచ్చింది. అరుదుగా కనిపిస్తారు, ఎల్లప్పుడూ గమనించవచ్చు అంటూ నిక్కీ రాసుకొచ్చింది.
(5 / 8)
నిక్కీ తంబోలి షేర్ చేసిన ఈ చిత్రాలపై వేల సంఖ్యలో ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందంగా, హాట్‌నెస్, నల్ల ముత్యం, అందంగా, హాట్‌గా అండ్ అద్భుతంగా ఉంది అంటూ నిక్కీ అందాన్ని పొగుడుతున్నారు.
(6 / 8)
నిక్కీ తంబోలి అందాలకు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. దాంతో వాళ్ల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. సూపర్ హాట్ క్లీవేజ్ అందాలతో నిక్కీ అట్రాక్ట్ చేస్తోంది.
(7 / 8)
ఇంతకుముందు ఫొటోల్లో నిక్కీ తంబోలి ఈ స్టైల్‌లో మరింత హాట్‌నెస్‌గా కనిపించింది. ప్యాంటీలో బ్యాక్ చూపిస్తూ సెక్సీగా కనిపించింది.
ఇతర గ్యాలరీలు