తెలుగు న్యూస్ / ఫోటో /
New River Indie: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా డిఫరెంట్: ఫొటోలతో పాటు వివరాలు
- River Indie: రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. లుక్‍పరంగా ఇది చాలా డిఫరెంట్‍గా ఉంది. ఇతర స్కూటర్లతో పోలిస్తే ఇండీ ఫ్రంట్ డిజైన్ చాలా విభిన్నంగా ఉంది. ఈ రివర్ ఇండీ స్కూటర్ వివరాలపై ఫొటోలతో పాటు ఓ లుక్కేయండి.
- River Indie: రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. లుక్‍పరంగా ఇది చాలా డిఫరెంట్‍గా ఉంది. ఇతర స్కూటర్లతో పోలిస్తే ఇండీ ఫ్రంట్ డిజైన్ చాలా విభిన్నంగా ఉంది. ఈ రివర్ ఇండీ స్కూటర్ వివరాలపై ఫొటోలతో పాటు ఓ లుక్కేయండి.
(1 / 11)
River Indie Electric Scooter: లేటెస్ట్ స్టైలింగ్ డిజైన్‍తో రివర్ ఇండీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. లుక్ పరంగా చాలా డిఫరెంట్‍గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రంట్ డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
(3 / 11)
ఇంటిగ్రేడెట్ ఎల్ఈడీ డీఆర్ఎల్‍లతో కూడిన చతురస్రాకారంలో ఉన్న రెండు ఎల్ఈడీ హెడ్‍ల్యాంపులు, డ్యుయల్ టోన్ థీమ్‍తో కూడిన ఫ్రంట్ డిజైన్ ఈ ఇండీ స్కూటర్‌కు ప్రత్యేకమైన లుక్ ఇస్తున్నాయి.
(4 / 11)
ఆరు ఇంచుల ఫుల్లీ డిజిటల్ కలర్ డిస్‍ప్లే ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ రివల్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మరింత ప్రీమియమ్ ఫీల్‍ను తీసుకొస్తోంది.
(7 / 11)
టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‍ను ఈ రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది. వెనుక ట్విన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది. 240mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 200mm రేర్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.
(8 / 11)
ఈ స్కూటర్‌కు కొన్ని రకాల యాక్ససరీలను కూడా ఫిట్ చేసుకునే ఆప్షన్ ఉంది. బ్యాక్ బుక్, డ్యుయల్ పానియర్ మౌంట్‍లను ఓనర్స్ ఫిట్ చేసుకోవచ్చు.
(9 / 11)
అనేక ఆప్షనల్ యాక్ససరీలు అందుబాటులో ఉండడం కూడా ఈ రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్లస్ పాయింట్‍గా ఉంది.
(10 / 11)
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4kWh బ్యాటరీ ప్యాక్‍తో వస్తోంది. దీని 6.7kW ఎలక్ట్రిక్ మోటార్ 26Nm టార్క్యూను ఉత్పత్తి చేస్తుంది.
ఇతర గ్యాలరీలు