Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ ఇవే.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..
- Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ జాబితాలో ఏవి ఉన్నాయి? లేటెస్ట్ గా సెకండ్ సీజన్ తో వచ్చిన కామెడీ షోతోపాటు క్రైమ్ థ్రిల్లర్ జానర్ సిరీస్ లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 5 ట్రెండింగ్ లో ఉన్నాయి.

(1 / 8)
Netflix Top Trending: ఇండియాలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఎన్నో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వాటిలో టాప్ 5 ట్రెండింగ్ సిరీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
(2 / 8)
Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ టీవీ షోగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిలిచింది. ఈ మధ్యే రెండో సీజన్ ప్రారంభం కాగా.. అప్పుడే టాప్ లోకి దూసుకెళ్లింది.
(3 / 8)
Netflix Top Trending: 1999లో జరిగిన కాందహార్ హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఐసి 814 కాందహార్ హైజాక్ రెండో స్థానంలో ఉంది.
ఇతర గ్యాలరీలు