PM Modi Hits 100 Million Followers On X : ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన ప్రధాని మోదీ.. ఈ రికార్డు మరెవరికీ లేదు-narendra modi hits 100 million follower on x most followed global leader remains ahead of taylor swift ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi Hits 100 Million Followers On X : ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన ప్రధాని మోదీ.. ఈ రికార్డు మరెవరికీ లేదు

PM Modi Hits 100 Million Followers On X : ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన ప్రధాని మోదీ.. ఈ రికార్డు మరెవరికీ లేదు

Published Jul 14, 2024 08:08 PM IST Anand Sai
Published Jul 14, 2024 08:08 PM IST

  • Narendra Modi X Followers : ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ఫాలోవర్లు 100 మిలియన్ల మైలురాయిని దాటారు. ప్రస్తుతానికైతే ఆయనకు దగ్గరగా ఎవరూ లేరు.

ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మైలురాయిని దాటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో (గతంలో ట్విట్టర్) అత్యధిక ఫాలోవర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరింది.

(1 / 5)

ఎక్స్ లో ఫాలోవర్ల సంఖ్యలో మరే నాయకుడు మోడీ కంటే ముందులేరు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 38.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దుబాయ్ కు చెందిన షేక్ మహమ్మద్ ను 11.2 మిలియన్లు ఎక్స్ లో 'ఫాలో' చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కు 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

(2 / 5)

అంతే కాదు ఎంటర్టైన్‌మెంట్ ప్రపంచంలో చాలా మంది సెలబ్రిటీల కంటే మోదీ ముందున్నారు. టేలర్ స్విఫ్ట్ కు 95.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. లేడీ గాగాను అనుసరించే వారి సంఖ్య 83 మిలియన్లకు పైగా ఉంది. కిమ్ కర్దాషియాన్‌కు 75.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

(3 / 5)

ఎక్స్ తో పాటు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా ప్రధాని మోదీకి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. 2009లో X (అప్పుడు ట్విట్టర్)లో చేరారు.

(4 / 5)

అయితే, ఎక్స్ లో ఫాలోవర్ల సంఖ్య పరంగా మోదీ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ కూడా తన ఫీల్డ్ లో ప్రపంచంలో ఉత్తమంగా ఉన్నాడు. ఎక్స్ లో విరాట్ ఫాలోవర్స్ సంఖ్య 64.1 మిలియన్లు. బ్రెజిల్ స్టార్ నేమార్ కు 63.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్ బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కు 52.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు