Nara Rammurthy Naidu : నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తి, పాడె మోసిన సీఎం చంద్రబాబు-naravaripalle nara rammurthy naidu final rites cm chandrababu pays tribute ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nara Rammurthy Naidu : నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తి, పాడె మోసిన సీఎం చంద్రబాబు

Nara Rammurthy Naidu : నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తి, పాడె మోసిన సీఎం చంద్రబాబు

Nov 17, 2024, 05:31 PM IST Bandaru Satyaprasad
Nov 17, 2024, 05:31 PM , IST

Nara Rammurthy Naidu : తిరుపతి జిల్లా నారావారిపల్లెలో తమ్ముడు రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాడె మోశారు.

తిరుపతి జిల్లా నారావారిపల్లెలో తమ్ముడు రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తమ్ముడి కుమారులను ఓదార్చారు. 

(1 / 6)

నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడు పార్థివదేహానికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, ఎమ్మెల్యేలు, మోహన్ బాబు, ప్రముఖులు నివాళులర్పించారు. 

(2 / 6)

సోదరుడు రామ్మూర్తినాయుడు అంతిమయాత్రలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాడె మోశారు. 

(3 / 6)

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా నారా వారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. 

(4 / 6)

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌,  రామ్మూర్తి నాయుడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్‌, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు చేసిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు చేశారు. 

(5 / 6)

శనివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతూ సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్ను మూసిన సంగతి తెలిసిందే. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు