Indira Devi 11th Day Ceremony: మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి పెద్ద కర్మ.. నివాళి-nandamuri balakrishna attends mahesh babu mother indira devi 11th day ceremony ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Indira Devi 11th Day Ceremony: మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి పెద్ద కర్మ.. నివాళి

Indira Devi 11th Day Ceremony: మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి పెద్ద కర్మ.. నివాళి

Oct 08, 2022, 07:12 PM IST Maragani Govardhan
Oct 08, 2022, 07:12 PM , IST

  • Mahesh Babu Mother: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి గత నెల 28వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం పలికారు. అదే రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలను హైదరాబాద్‌లో నిర్వహించారు. అనంతరం మహేశ్ బాబు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పవిత్ర గంగానది ఒడ్డున శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తల్లి చితాభస్మాన్ని నదిలో కలిపారు. శనివారం ఇందిరా దేవి 11వ రోజు పెద్ద కర్మ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు అతికొద్దిమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి 11వ రోజు పెద్ద కర్మను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతికొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు. 

(1 / 6)

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి 11వ రోజు పెద్ద కర్మను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతికొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు. (HT)

ఇందిరా దేవి సంస్మరణ సభకు హాజరైన నందమూరి బాలకృష్ణ

(2 / 6)

ఇందిరా దేవి సంస్మరణ సభకు హాజరైన నందమూరి బాలకృష్ణ(HT)

మహేశ్ బాబును పరామర్శిస్తున్న బాలకృష్ణ

(3 / 6)

మహేశ్ బాబును పరామర్శిస్తున్న బాలకృష్ణ(HT)

తన భార్య ఇందిరా దేవికి నివాళీ తెలుపుతున్న సూపర్ స్టార్ కృష్ణ

(4 / 6)

తన భార్య ఇందిరా దేవికి నివాళీ తెలుపుతున్న సూపర్ స్టార్ కృష్ణ(HT)

తల్లికి నివాళీ తెలుపుతున్న మహేశ్ బాబు

(5 / 6)

తల్లికి నివాళీ తెలుపుతున్న మహేశ్ బాబు(HT)

ఇందిరా దేవి సంస్మరణ సభకు హాజరైన అడివి శేష్

(6 / 6)

ఇందిరా దేవి సంస్మరణ సభకు హాజరైన అడివి శేష్(HT)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు