తెలుగు న్యూస్ / ఫోటో /
Flamingos : కృష్ణా నదీ తీరంలో ఫ్లెమింగో పక్షుల సందడి
- Flamingos in Krishna Waters : నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్, కృష్ణా నదీ తీరంలో ఫ్లెమింగో పక్షులు సందడి చేస్తున్నాయి. నదిలో నీరు అడుగంటడంతో బురదలో ఫ్లెమింగోలకు కావాల్సిన ఆహారం లభిస్తుంది. దీంతో వందల సంఖ్య ఫ్లెమింగోలు కృష్ణా తీరానికి వలస వస్తున్నాయి.

(1 / 6)
నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్, కృష్ణా నదీ తీరంలో ఫ్లెమింగో పక్షులు సందడి చేస్తున్నాయి. నదిలో నీరు అడుగంటడంతో బురదలో ఫ్లెమింగోలకు కావాల్సిన ఆహారం లభిస్తుంది. దీంతో వందల సంఖ్య ఫ్లెమింగోలు కృష్ణా తీరానికి వలస వస్తున్నాయి. (Image Source : Photojournalist Aluka Ramakrishna Reddy)
(2 / 6)
కృష్ణా తీరంలో ఫ్లెమింగో పక్షుల చిత్రాలను ఫొటో జర్నలిస్ట్ అలుకా రామకృష్ణా రెడ్డి తన కెమెరాలో బంధించారు. (Image Source : Photojournalist Aluka Ramakrishna Reddy)
(3 / 6)
ఫ్లెమింగో జాతిలో పెద్ద పక్షులను గ్రేటర్ ఫ్లెమింగో లేదా పింక్ ఫ్లెమింగో అని పిలుస్తారు. వీటి శాస్త్రీయ నామం ఫీనికాప్టెరస్ రోసస్. తెలుగులో ఫ్లెమింగోలను రాజహంసగా పిలుస్తారు. (Image Source : Photojournalist Aluka Ramakrishna Reddy)
(4 / 6)
ఫ్లెమింగోలు సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ ప్రాంతానికి వలస వస్తుటాయి. రుతువులు మారినప్పుడు ఇవి కొత్త ప్రదేశాలకు వలస వస్తుంటాయి. (Image Source : Photojournalist Aluka Ramakrishna Reddy)
(5 / 6)
ఫ్లెమింగోలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లగలవు. ఇవి రాత్రి వేళల్లోనే వలస వెళ్తాయి. (Image Source : Photojournalist Aluka Ramakrishna Reddy)
ఇతర గ్యాలరీలు