Naa Saami Ranga: సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న నా సామిరంగ టీమ్.. వచ్చే సంక్రాంతికి కలుద్దామన్న నాగార్జున-naa saami ranga team celebrates success nagarjuna allari naresh ashika ranganath and more actors attends ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Naa Saami Ranga: సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న నా సామిరంగ టీమ్.. వచ్చే సంక్రాంతికి కలుద్దామన్న నాగార్జున

Naa Saami Ranga: సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న నా సామిరంగ టీమ్.. వచ్చే సంక్రాంతికి కలుద్దామన్న నాగార్జున

Jan 28, 2024, 11:53 PM IST Chatakonda Krishna Prakash
Jan 28, 2024, 11:53 PM , IST

  • Naa Saami Ranga Success celebrations: ‘నా సామిరంగ’ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ నేడు (జనవరి 28) జరిగాయి. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో మూవీ టీమ్ ఈ ఈవెంట్ నిర్వహించింది. వివరాలివే..

సీనియర్ హీరో కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బ్లాక్‍బాస్టర్ అయింది. దీంతో నేడు (జనవరి 28) సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకుంది మూవీ టీమ్.

(1 / 5)

నా సామిరంగ సక్సెస్ సెలెబ్రేషన్లకు నాగార్జునతో పాటు ఈ చిత్రంలో నటించిన అల్లరి నరేశ్, హీరోయిన్ అషికా రంగనాథ్, దర్శకుడు విజయ్ బిన్నీ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, నిర్మాత శ్రీనివాస చిట్టూరి సహా మరికొందరు హాజరయ్యారు. 

(2 / 5)

ఈ సక్సెస్ మీట్‍లో సినిమా బ్లాక్‍బాస్టర్‌కు గుర్తుగా షీల్డ్‌లను ఇచ్చుకున్నారు. నాగార్జున, అల్లరి నరేశ్ కలిసి దిగిన ఫొటో ఇది. 

(3 / 5)

నా సామిరంగ సక్సెస్ మీట్‍లో హీరోయిన్ అషికా రంగనాథ్ స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచారు. చీర కట్టులో మరింత అందంగా మెరిశారు. 

(4 / 5)

కాగా, వచ్చే సంక్రాంతికి కలుద్దాం అని నా సామిరంగ సక్సెస్ సెలెబ్రేషన్లలో నాగార్జున అన్నారు. 2025 సంక్రాంతికి తన సినిమా పోటీలో ఉంటుందని కింగ్ ఖరారు చేశారు. బంగార్రాజు సీక్వెల్‍ను అప్పుడు రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు