తెలుగు న్యూస్ / ఫోటో /
Mouni Roy: తళుకుల శారీలో ఒంపుల ప్రదర్శనతో అదరగొట్టిన మౌనీ రాయ్: ఫొటోలు
Mouni Roy: బాలీవుడ్ భామ మౌనీ రాయ్ మరోసారి అందాలతో తళుక్కుమంది. ధగధగలాడే సిల్వర్ కలర్ శారీలో మైమరిపించింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 6)
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ చీరలోనూ తన అందంతో మెరుపులు మెరిపించింది. ఒంపులను ప్రదర్శిస్తూ గ్లామర్‌తో రెచ్చిపోయింది.(Instagram/@imouniroy)
(2 / 6)
ఈ గ్లామరస్ ఫొటోలతో తన అభిమానులకు వీకెండ్ ట్రీట్ ఇచ్చింది మోనీ రాయ్. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. (Instagram/@imouniroy)
(3 / 6)
దిల్‍నాజ్ బ్రాండ్‍కు చెందిన ఈ నెట్ ఫ్యాబ్రిక్ చీరను మౌనీ రాయ్ ధరించింది. చీరంతా తళుకులతో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ సిల్వర్ కలర్ చీరకు మ్యాచ్ అయ్యేలా షిమ్మెరింగ్ ప్లన్‍గింగ్ నెక్‍లైన్ బ్రాలెట్ బ్లౌజ్‍ను వేసుకుంది మౌనీ. (Instagram/@imouniroy)
(4 / 6)
తన పర్‌ఫెక్ట్ ఒంపులు కనిపించేలా ఈ చీరను మౌనీ ధరించింది. ఫొటోలకు వివిధ పోజులు ఇస్తూ మైమరిపించింది. (Instagram/@imouniroy)
(5 / 6)
చీరలోనూ హాట్ లుక్‍లతో మౌనీ రాయ్ అదరగొట్టింది. ఎలిగెంట్ స్టైల్‍తో వారెవా అనిపించింది. (Instagram/@imouniroy)
ఇతర గ్యాలరీలు