Breastfeeding । బిడ్డకు పాలిచ్చే తల్లులు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి!-mothers should stay away from these foods while breastfeeding ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Breastfeeding । బిడ్డకు పాలిచ్చే తల్లులు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి!

Breastfeeding । బిడ్డకు పాలిచ్చే తల్లులు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి!

Apr 09, 2023, 03:22 PM IST HT Telugu Desk
Apr 09, 2023, 03:22 PM , IST

  • Breastfeeding and Foods: శిశువుకు పాలిచ్చే తల్లులు తాము తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త పాటించాలి. ఈ సమయంలో కొన్నింటికి దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. అవేంటో ఇక్కడ చూడండి..

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు శ్రేష్ఠమైనవి. చనుబాలలో బిడ్డకు అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి. అయితే ఇదే సమయంలో తల్లులు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి, కొన్నింటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

(1 / 6)

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు శ్రేష్ఠమైనవి. చనుబాలలో బిడ్డకు అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి. అయితే ఇదే సమయంలో తల్లులు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి, కొన్నింటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. (Unsplash)

ఆల్కహాల్: బిడ్డకు చనుబాలు పంచే సమయంలో  తల్లులు ఆల్కహాల్‌ను సంబంధిత పానీయాలను తీసుకోకూడదు, ఎందుకంటే అది మీ తల్లి పాల ద్వారా మీ బిడ్డకు చేరి వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. 

(2 / 6)

ఆల్కహాల్: బిడ్డకు చనుబాలు పంచే సమయంలో  తల్లులు ఆల్కహాల్‌ను సంబంధిత పానీయాలను తీసుకోకూడదు, ఎందుకంటే అది మీ తల్లి పాల ద్వారా మీ బిడ్డకు చేరి వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. (File Photo)

కారంగా ఉండే ఆహారాలు: కారంగా ఉండే ఆహారాలు కొన్నిసార్లు శిశువులలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి, కాబట్టి మీ బిడ్డ జీర్ణసమస్యలు నివారించడానికి మీ ఆహారాన్ని మార్చాలి. 

(3 / 6)

కారంగా ఉండే ఆహారాలు: కారంగా ఉండే ఆహారాలు కొన్నిసార్లు శిశువులలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి, కాబట్టి మీ బిడ్డ జీర్ణసమస్యలు నివారించడానికి మీ ఆహారాన్ని మార్చాలి. (File Photo)

ఆవు పాలు: మీ శిశువుకు లాక్టోస్ అసహనం లేదా పాల అలెర్జీ ఉన్నట్లయితే, మీరు ఆవు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రత్యామ్నాయం కోసం డాకర్లను సంప్రదించండి. 

(4 / 6)

ఆవు పాలు: మీ శిశువుకు లాక్టోస్ అసహనం లేదా పాల అలెర్జీ ఉన్నట్లయితే, మీరు ఆవు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రత్యామ్నాయం కోసం డాకర్లను సంప్రదించండి. (Unsplash)

కెఫీన్: మీరు చనుబాలు ఇస్తున్నప్పుడు మితంగా కెఫిన్ తీసుకోవచ్చు, కానీ మీరు అధిక మొత్తంలో కాఫీ టీలను తీసుకుంటే అది  మీ శిశువు నిద్రలేమికి కారణం కావచ్చు. 

(5 / 6)

కెఫీన్: మీరు చనుబాలు ఇస్తున్నప్పుడు మితంగా కెఫిన్ తీసుకోవచ్చు, కానీ మీరు అధిక మొత్తంలో కాఫీ టీలను తీసుకుంటే అది  మీ శిశువు నిద్రలేమికి కారణం కావచ్చు. (Unsplash)

కొన్ని రకాల చేపలు: స్వోర్డ్ ఫిష్, కింగ్ మాకేరెల్,  షార్క్ వంటి కొన్ని రకాల చేపల్లో మీ శిశువు అభివృద్ధికి హాని కలిగించే అధిక స్థాయి పాదరసంను కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని నివారించాలి. 

(6 / 6)

కొన్ని రకాల చేపలు: స్వోర్డ్ ఫిష్, కింగ్ మాకేరెల్,  షార్క్ వంటి కొన్ని రకాల చేపల్లో మీ శిశువు అభివృద్ధికి హాని కలిగించే అధిక స్థాయి పాదరసంను కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని నివారించాలి. (Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు