Money Earning Vastu Tips: మీ వాలెట్ ఇలా ఉంచుకున్నారంటే డబ్బే డబ్బు!
- Money Earning Vastu Tips: డబ్బులు పెట్టుకునే పర్సు ఎలా ఉంటే డబ్బులకు కొదువ ఉండదో తెలుసా?
- Money Earning Vastu Tips: డబ్బులు పెట్టుకునే పర్సు ఎలా ఉంటే డబ్బులకు కొదువ ఉండదో తెలుసా?
(1 / 6)
సంపద, ప్రతిష్టను పెంచే కొన్ని నియమాలు వాస్తులో ఉన్నాయి. వాటి ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి డబ్బులు పెట్టుకునే మీ పర్స్ ఎలా ఉండకూడదో తెలుసుకుందాం.
(Freepik)(2 / 6)
డబ్బు కొరతను తగ్గించడానికి వాలెట్‌ను ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. డబ్బు సంచి ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. వాలెట్ అపరిశుభ్రంగా ఉంటే అది ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది.
(Freepik)(3 / 6)
అలాగే పాత పేపర్‌ను అందులో నిల్వ చేయవద్దు. పాత టికెట్లు, ఇతర స్లిప్స్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి.
(Freepik)(4 / 6)
వాలెట్ ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి వాలెట్ ని సరైన స్థలంలో ఉంచండి.
(Freepik)(5 / 6)
అలాగే చిరిగిన వాలెట్లను ఉపయోగించవద్దు. ఇవి ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. మీ గౌరవం పెంచుకునేందుకు మంచి వాలెట్ ఉపయోగించండి.
(Freepik)ఇతర గ్యాలరీలు