నిన్ను ద్వేషంతోనైనా ప్రేమిస్తా.. షమీకి హాసిన్ సవాల్!-mohammad shamis wife hasin jahan shares new post social media ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /   నిన్ను ద్వేషంతోనైనా ప్రేమిస్తా.. షమీకి హాసిన్ సవాల్!

నిన్ను ద్వేషంతోనైనా ప్రేమిస్తా.. షమీకి హాసిన్ సవాల్!

Feb 23, 2022, 04:34 PM IST Rekulapally Saichand
Feb 23, 2022, 04:25 PM , IST

  • టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. షమీ నుండి విడిపోయిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మరింత చురుకుగా వ్వహారిస్తున్నారు. రెగ్యూలర్‌గా సందేశాలను షేర్ చేస్తుంటారు.

భారత క్రికెట్ స్టార్ మహమ్మద్ షమీ, అతని భార్య హసిన్ జహాన్ వైవాహిక జీవితం ఆరంభం నుండి విభేదాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా హసిన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చర్చకు దారితీసింది.

(1 / 4)

 ' నన్ను మీరు మరచిపోయినా, నేను మరచిపోనివ్వను. ప్రేమలో ఉన్నా లేకపోయినా ద్వేషంతోనైనా గుర్తుంచుకుంటాను" అంటూ  షమీని ఉద్దేశించి హసిన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఇప్పుడు పోస్ట్ వైరల్‌గా మారింది.

(2 / 4)

హసిన్ ఇలాంటి పోస్ట్‌లు చేయడం మెుదటి సారి కాదు. 2016 నుండి వీరిద్దరూ విభేదాలు కొనసాగుతున్నప్పటి నుండి ఇలాంటి పోస్ట్ పెడుతునే ఉంది.. మహ్మద్ షమీ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. చంపేందుకు ప్రయత్నించాడంటూ హసిన్ జహాన్ షమీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

(3 / 4)

మొహమ్మద్ షమీ జూన్ 7, 2014న కోల్‌కతా మోడల్ హసిన్ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు మోడల్ హసిన్ జహాన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చీర్‌లీడర్‌గా కూడాా వ్యవహరించింది. వీరికి ఒక పాప కూడా ఉంది. 2016 నుండి వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు