Milk Cake Recipe : ఇంట్లోనే మిల్క్ కేక్ సింపుల్ రెడీ చేసుకోండిలా..-milk cake recipe you can try at home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Milk Cake Recipe : ఇంట్లోనే మిల్క్ కేక్ సింపుల్ రెడీ చేసుకోండిలా..

Milk Cake Recipe : ఇంట్లోనే మిల్క్ కేక్ సింపుల్ రెడీ చేసుకోండిలా..

Dec 23, 2022, 08:30 PM IST Geddam Vijaya Madhuri
Dec 23, 2022, 08:30 PM , IST

  • Milk Cake Recipe : కేక్స్ అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీకు కేక్స్ ఇష్టమున్నా ఈజీగా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

క్రిస్మస్, న్యూ ఇయర్ కేక్​ల సీజన్​ అని చెప్పవచ్చు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఏదొక సందర్భంలో కేక్స్ తింటారు. కేక్ కుక్కర్‌లో ఉన్నా, ఓవెన్‌లో ఉన్నా, రుచికరమైన కేక్‌తో కాఫీ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మిల్క్ కేక్​ను ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

(1 / 4)

మిల్క్ కేక్ తయారీకి కావలసినవి.. 2 కప్పుల మైదా, 3 కప్పుల పొడి చక్కెర, 2 చెంచాల చక్కెర, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, 75 గ్రాముల వెన్న.. మీరు ఎగ్ తింటే  1 గుడ్డు, 3 కప్పుల ఎండిన చిక్‌పీస్, 2 చెంచాల జీడిపప్పు, 1 చెంచా ఎండుద్రాక్ష, 2 చెంచాల వెనీలా ఎసెన్స్, యాలకుల పొడి చిటికెడు, అర కప్పు పాలు అవసరం అవుతాయి.

(2 / 4)

మిల్క్ కేక్ తయారుచేసే విధానం.. ముందు మైదా పిండిని ఓ గిన్నెలో తీసుకోవాలి. దానిలో చిక్​పీస్, పంచదార పొడి, వెన్న, వెనీలా ఎసెన్స్, గుడ్లు, పాలు, యాలకుల పొడి వేసి ఉండలు లేకుండా కలపాలి.

(3 / 4)

అనంతరం ఆ మిశ్రమాన్ని మరో గిన్నెలో పోసి.. బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పు వేయాలి. వీటిని కేక్ ట్రేలో వేసి.. బేక్ చేయాలి. టూత్ పిక్​కి పిండి అంటుకోకుండా వచ్చేవరకు దానిని కుక్ చేయాలి.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు