Mauni Amavasya 2024: ఈ ఏడాది మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఆరోజు ఏం చేయాలి?-mauni amavasya is coming know what to do on this special tithi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mauni Amavasya 2024: ఈ ఏడాది మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఆరోజు ఏం చేయాలి?

Mauni Amavasya 2024: ఈ ఏడాది మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఆరోజు ఏం చేయాలి?

Feb 02, 2024, 01:28 PM IST Gunti Soundarya
Feb 02, 2024, 01:28 PM , IST

Mauni amavasya 2024:  2024లో మౌని అమావాస్య ఉపవాసం ఏ రోజున ఆచరిస్తారు? అలాగే ఈ వ్రతం ఎలా పాటిస్తారో తెలుసుకుందాం.

మౌని అమావాస్య రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం, పవిత్ర నదిలో స్నానం చేయడం ముఖ్యం. మౌని అమావాస్య రోజున మౌనవ్రతం చేస్తూ ఉపవాసం పాటిస్తారు. 2024 సంవత్సరంలో మాఘ మాసంలో ఫిబ్రవరి 9న మౌని అమావాస్య వచ్చింది.

(1 / 5)

మౌని అమావాస్య రోజున స్నానం చేయడం, దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని నమ్ముతారు. ఈ రోజు దానం చేయడం వల్ల 16 రెట్లు ఎక్కువ ఫలాలు లభిస్తాయని నమ్ముతారు.

(2 / 5)

మౌని అమావాస్య రోజున బట్టలు, దుప్పట్లు, ఆహారం, నెయ్యి, బెల్లం, నల్ల నువ్వులు, బంగారం, ఆవులు మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

(3 / 5)

ఈ రోజున ఉదయాన్నే పుణ్యస్నానం చేయండి, నదీస్నానం చేయలేని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం వేసి స్నానం చేయండి. సూర్య భగవానునికి నీరు సమర్పించడం మర్చిపోవద్దు. 

(4 / 5)

ఈ రోజున, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేపలకు తినిపించండి. పిండిలో చక్కెర కలిపి చీమలకు తినిపించండి. అలాగే ఈ రోజున ఆవుకి పిండిలో నువ్వులు కలిపి తినిపించండి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు