Police Dogs Parade : అబ్బురపరిచిన పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు-mangalagiri police dogs passing out parade home minister taneti vanitha attended ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Police Dogs Parade : అబ్బురపరిచిన పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు

Police Dogs Parade : అబ్బురపరిచిన పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు

Oct 10, 2023, 03:30 PM IST Bandaru Satyaprasad
Oct 10, 2023, 03:30 PM , IST

  • Police Dogs Parade :  మంగళవారం మంగళగిరి 6వ బెటాలియన్ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్ లో 8 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్న పాసింగ్ అవుట్ పరేడ్ లో 21వ బ్యాచ్ కి చెందిన డాగ్ స్క్వాడ్(కెనైన్) తో నిర్వహించిన డెమో ప్రదర్శనను హోంమంత్రి తిలకించారు.

మంగళగిరిలో పాసింగ్ అవుట్ పరేడ్ లో డాగ్ స్క్వాడ్(కెనైన్) తో నిర్వహించిన డెమో ప్రదర్శనను తిలకించిన హోంమంత్రి తానేటి వనిత

(1 / 11)

 8 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్న 21వ బ్యాచ్ కి చెందిన 5 రకాల జాతుల 35 జాగిలాలు, 54 మంది డాగ్ హ్యాండ్లర్స్ ను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి

(2 / 11)

జెర్మన్ షెఫర్డ్ ఇంగ్లీష్ కాకర్ స్పానియల్, గోల్డెన్ రిట్రైవర్, లాబ్రాడర్, బెల్జియన్ మెలినాయిస్ వంటి 5 జాతులకు చెందిన జాగిలాల విన్యాసాల ప్రదర్శనను, పోలీసుల ఔట్ పరేడ్ మార్చ్ ఫాస్ట్ ను మంత్రి ఆసక్తిగా చూశారు. 

(3 / 11)

 మామూలు జాగిలాన్ని పోలీసు జాగిలంగా తీర్చిదిద్ది సమాజ సేవకు అంకితం చేసిన పోలీసు అధికారుల కృషి అభినందనీయమని మంత్రి తానేటి వనిత కితాబు

(4 / 11)

 నేర పరిశోధనకు, నియంత్రణకు, తీవ్రవాద చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ జాగిలాలకు ఇవ్వడం సంతోషకరమన్న మంత్రి 

(5 / 11)

 జాగిలాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. 

(6 / 11)

 రాష్ట్ర పోలీసు వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా జాగిలాలకు శిక్షణ ఇచ్చి, విధులకు సన్నద్ధం చేస్తున్న సంబంధిత అధికారులను మంత్రి బహుమతులు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. 

(7 / 11)

నేర విచారణలో, నేరస్తుల జాడ పసిగట్టే ప్రక్రియలో, మత్తు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో జాగిలాల పాత్ర ప్రశంసనీయమని హోంమంత్రి అన్నారు.  

(8 / 11)

అబ్బురపరిచిన పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు

(9 / 11)

(10 / 11)

అబ్బురపరిచిన పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు

 21వ బ్యాచ్ కి చెందిన డాగ్ స్క్వాడ్(కెనైన్) 

(11 / 11)

 21వ బ్యాచ్ కి చెందిన డాగ్ స్క్వాడ్(కెనైన్) 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు