(1 / 5)
మంచు మనోజ్ ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం ప్రోమోను బుధవారం రిలీజ్ చేశారు. డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ కాబోతోంది.
(2 / 5)
ఈ గేమ్ షో ద్వారా ఏడేళ్ల విరామం అనంతరం మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనుండటం ఆనందంగా ఉందని మంచు మనోజ్ అన్నాడు.
(3 / 5)
లాంగ్ గ్యాప్ తీసుకున్నందుకు అభిమానులకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పాడు. కమ్‌బ్యాక్ కోసం చాలా అవకాశాలు వచ్చినా కొత్తగా చేయాలనే తపనతో ఈ గేమ్ షో అంగీకరించినట్లు మంచు మనోజ్ అన్నాడు.
(4 / 5)
ఉస్తాద్ సెలబ్రిటీ గేమ్ షో అని మంచు మనోజ్ పేర్కొన్నాడు. తమను ఎంతగానే అభిమానించే ఫ్యాన్స్ కోసం సెలబ్రిటీలు ఆడే ఆట ఇదని తెలిపాడు.
(5 / 5)
ఉస్తాద్ గేమ్ షోలో సెలబ్రిటీలు గెలుచుకున్న డబ్బును అభిమానులకు ఇవ్వడం జరుగుతందని మంచు మనోజ్ అన్నాడు.
ఇతర గ్యాలరీలు