Mamitha Baiju: ప్రేమ‌లు మూవీ కోసం మ‌మితా బైజు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? - వంద కోట్ల మూవీకి తీసుకుంది అంతేనా?-mamitha baiju remuneration for premalu movie mamitha baiju malayalam films hits and flops ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mamitha Baiju Remuneration For Premalu Movie Mamitha Baiju Malayalam Films Hits And Flops

Mamitha Baiju: ప్రేమ‌లు మూవీ కోసం మ‌మితా బైజు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? - వంద కోట్ల మూవీకి తీసుకుంది అంతేనా?

Apr 18, 2024, 10:25 AM IST Nelki Naresh Kumar
Apr 18, 2024, 10:25 AM , IST

ఈ ఏడాది మ‌ల‌యాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా ప్రేమ‌లు మూవీ నిలిచింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా కేవ‌లం మూడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ కోసం మ‌మితా బైజు అందుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

ప్రేమ‌లు మూవీలో రీనూ రాయ్ అనే పాత్ర‌లో క‌నిపించింది మ‌మితా బైజు. నేటిత‌రం అమ్మాయి పాత్ర‌లో త‌న క్యూట్ యాక్టింగ్‌, గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న‌ది. 

(1 / 5)

ప్రేమ‌లు మూవీతో కెరీర్‌లో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్న‌ది మ‌మితాబైజు. ఈ ల‌వ్ స్టోరీ ద్వారా మ‌ల‌యాళ‌ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. 

(2 / 5)

ప్రేమ‌లు మూవీ కోసం మ‌మితా బైజు కేవ‌లం 30 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే అందుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు గాను హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ అందుకున్న వారిలో మ‌మితా బైజు ఒక‌రు

(3 / 5)

ప్రేమ‌లు స‌క్సెస్‌తో మ‌మితా బైజు త‌న రెమ్యున‌రేష‌న్‌ను పెంచిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఒక్కో మూవీ కోసం కోటి వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను ఈ మ‌ల‌యాళీ బ్యూటీ డిమాండ్ చేస్తుంద‌ని అంటున్నారు.

(4 / 5)

రెబెల్ మూవీతో ఇటీవ‌లే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మ‌మితా బైజు. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి సినిమాలో హీరోయిన్‌గా మ‌మితా బైజు పేరు వినిపిస్తోంది. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు