(1 / 7)
Mahindra XUV.e9 భవిష్యత్తులో విడుదల కాబోతుంది. ఇది INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
(2 / 7)
XUV.e9 వాహనం పొడవు 4790 mm, వెడల్పు 1905 mm , ఎత్తు 1690 mm.
(3 / 7)
మహీంద్రా XUV.e9 వీల్‌బేస్ 2775 mm ఉంటుంది.
(4 / 7)
మరొక ఎలక్ట్రిక్ వాహనం Mahindra BE.05 అక్టోబర్ 2025లో లాంచ్ అవుతుంది. ఇది స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ (SEV)గా రాబోతుంది.
(5 / 7)
Mahindra BE.05 వాహనం పొడవు 4370 mm, వెడల్పు 1900 mm, ఎత్తు 1635 mm.
(6 / 7)
మహీంద్రా BE.05 వీల్‌బేస్ 2775 mm ఉంటుంది
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు