Mahesh Babu stylish photo shoot: మహేష్ స్టైలిష్ ఫొటోషూట్.. వయసు తగ్గుతోందా?-mahesh babu stylish photo shoot making fans go crazy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mahesh Babu Stylish Photo Shoot: మహేష్ స్టైలిష్ ఫొటోషూట్.. వయసు తగ్గుతోందా?

Mahesh Babu stylish photo shoot: మహేష్ స్టైలిష్ ఫొటోషూట్.. వయసు తగ్గుతోందా?

Apr 06, 2023, 04:23 PM IST Hari Prasad S
Apr 06, 2023, 04:23 PM , IST

  • Mahesh Babu stylish photo shoot: మహేష్ స్టైలిష్ ఫొటోషూట్ చేశాడు. అది చూస్తే అతని వయసు తగ్గుతోందా అన్న అనుమానం రాక మానదు. ఈ ఫొటోలను అతడు గురువారం (ఏప్రిల్ 6) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయడం విశేషం.

Mahesh Babu stylish photo shoot: మహేష్ బాబు సినిమాల్లో తప్ప బయటగానీ, సోషల్ మీడియాలోగానీ కనిపించడం చాలా అరుదు. అలాంటి హీరో లేటెస్ట్ గా తాను చేసిన ఫొటోషూట్ ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడం విశేషం.

(1 / 5)

Mahesh Babu stylish photo shoot: మహేష్ బాబు ఎప్పటిలాగే ఎంతో స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. లైఫ్ ఇన్ లగ్జరీ అనే క్యాప్షన్ తో అతడు ఈ ఫొటోలను షేర్ చేశాడు.

(2 / 5)

Mahesh Babu stylish photo shoot: అందరికీ వయసు పెరుగుతుంటే.. మహేష్ బాబుకి మాత్రం వయసు తగ్గుతోందా అనిపిస్తుంది కదూ ఈ స్టైలిష్ ఫొటోలు చూస్తుంటే. ఈ ఫొటోలు చూస్తే అమ్మాయిల పరిస్థితి ఏంటో మరి?

(3 / 5)

Mahesh Babu stylish photo shoot: ఎస్ఎస్ఎంబీ28 కోసం మహేష్ తన లుక్ మొత్తం మార్చేశాడు. ప్రస్తుతం జిమ్ లోనూ అతడు గంటల తరబడీ వర్కౌట్లు చేస్తున్నాడు.

(4 / 5)

Mahesh Babu stylish photo shoot: మహేష్ ఈ కొత్త లుక్ చూసి అతని ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. ఎవర్ గ్రీన్ అందం అంటూ ఫైర్, హార్ట్ ఎమోజీలతో ఈ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు