లక్ష్మీనారాయణ యోగం: ఈ రాశుల వారికి ధనం, ఆత్మవిశ్వాసంతో పాటు మరిన్ని ప్రయోజనాలు!-lucky zodiac signs to to get benefits due to lakshmi lakshmi narayan yoga from next week ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  లక్ష్మీనారాయణ యోగం: ఈ రాశుల వారికి ధనం, ఆత్మవిశ్వాసంతో పాటు మరిన్ని ప్రయోజనాలు!

లక్ష్మీనారాయణ యోగం: ఈ రాశుల వారికి ధనం, ఆత్మవిశ్వాసంతో పాటు మరిన్ని ప్రయోజనాలు!

Jul 23, 2024, 05:49 PM IST Chatakonda Krishna Prakash
Jul 23, 2024, 05:45 PM , IST

జూలై నెలాఖరులో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది. ఆర్థికంతో పాటు కొన్ని విషయాల్లో ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉంటాయి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం, సింహరాశిలో జూలై 19 నుంచి బుధుడు సంచరిస్తున్నాడు. జూలై 31న సింహ రాశిలోకి శుక్రుడు కూడా ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం జూలై 31న ఏర్పడనుంది. 

(1 / 5)

లక్ష్మీనారాయణ యోగం వల్ల కొన్ని రాశుల వారికి జూలై 31 నుంచి అదృష్టం కలిసి వస్తుంది. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ యోగం సుమారు 20 రోజుల పాటు ఉంటుంది. ఆ రాశులు ఏవో.. ఏ లాభాలు కలిగే అవకాశం ఉందో ఇక్కడ చూడండి. 

(2 / 5)

సింహం: లక్ష్మీనారాయణ యోగం సింహ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభావితం చేసే వారితో పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరగొచ్చు. వ్యక్తిత్వతం కూడా మెరుగుపడుతుంది. లీగల్ విషయాల్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. 

(3 / 5)

ధనస్సు: ఈ కాలంలో ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. అన్ని విషయాల్లో వీరికి మద్దతు లభిస్తుంది. డబ్బును ఆదా చేస్తారు. చేసిన పనులు సఫలీకృతమవుతాయి. సంతోషం పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం నిమిత్తం కొందరు వేరే ప్రాంతానికి ప్రయాణించాల్సి రావొచ్చు. వారికి ఈ కాలంలో ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉంటాయి. 

(4 / 5)

వృశ్చికం: లక్ష్మీ నారాయణ యోగం కాలంలో వృశ్చిక రాశి వారికి అదృష్టం ఉంటుంది. ఆ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులపై మంచి ఫలితాలు రావొచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పెండింగ్‍లో ఉన్న పదోన్నతి వచ్చే అవకాశాలు ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. ఇవి కచ్చితమని ధృవీకరించలేము. వ్యక్తిగత ఫలితాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోండి.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు