Lok Sabha security breach: పార్లమెంటులో భారీ భద్రతా వైఫల్యం; లోక్ సభలో స్మోక్ గన్స్ తో దుండగుల హల్ చల్-lok sabha security breach men leap across tables spray smoke shout tanashahi nahi chalegi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lok Sabha Security Breach: పార్లమెంటులో భారీ భద్రతా వైఫల్యం; లోక్ సభలో స్మోక్ గన్స్ తో దుండగుల హల్ చల్

Lok Sabha security breach: పార్లమెంటులో భారీ భద్రతా వైఫల్యం; లోక్ సభలో స్మోక్ గన్స్ తో దుండగుల హల్ చల్

Published Dec 13, 2023 05:49 PM IST HT Telugu Desk
Published Dec 13, 2023 05:49 PM IST

  • Lok Sabha security breach: లోక్ సభలో బుధవారం భారీ భద్రతావైఫల్యం బయటపడింది. ఇద్దరు దుండగులు స్మోక్ గన్స్ తో ప్రేక్షకుల గ్యాలరీ లో నుంచి సభలోకి దూకి, టేబుల్స్ పై నుంచి దూకుతూ సభ్యులను హడలెత్తించారు. సభలో స్మోక్ గన్ తో పసుపు రంగు పొగను వదిలారు. చివరకు వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

లోక్ సభలో దుండగులు తమ చేతిలోని స్మోక్ గన్స్ తో వదిలిన పసుపు రంగు పొగ

(1 / 8)

లోక్ సభలో దుండగులు తమ చేతిలోని స్మోక్ గన్స్ తో వదిలిన పసుపు రంగు పొగ

(HT_PRINT)

ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి లోక్ సభలోకి దూకి టేబుల్స్ పై నుంచి పరుగులు పెడుతున్న దుండగుడు (రెడ్ స్క్వేర్ లోని వ్యక్తి)

(2 / 8)

(ANI)

ఇద్దరు దుండగులు లోక్ సభలో అలజడి సృష్టించడంతో సభను వాయిదా వేశారు. దాంతో, సభ నుంచి బయటకు వస్తున్న ఎంపీలు.

(3 / 8)

(PTI)

కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు లోక్ సభ లోకి దూసుకువెళ్లి పసుపు రంగు పొగను వెదజల్లిన దృశ్యం

(4 / 8)

లోక్ సభలో కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్మోక్ గన్ తో పొగ వదిలిన అనంతరం దృశ్యం. ఫొటోలో కుడివైపు చివర రాహుల్ గాంధీని కూడా చూడవచ్చు. 

(5 / 8)

లోక్ సభలో కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్మోక్ గన్ తో పొగ వదిలిన అనంతరం దృశ్యం. 

(6 / 8)

(7 / 8)

లోక్ సభ వాయిదా పడడంతో సభ వెలుపల నిల్చున్న సమాజ్ వాదీ ఎంపీ డింపుల్ యాదవ్, డీఎంకే ఎంపీ కణిమొళి

(8 / 8)

ఇతర గ్యాలరీలు