Lionel Messi in India: లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో ఆడనున్న అర్జెంటీనా లెజెండ్-lionel messi to play in india argentina star footballer to come to kerala ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lionel Messi In India: లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో ఆడనున్న అర్జెంటీనా లెజెండ్

Lionel Messi in India: లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో ఆడనున్న అర్జెంటీనా లెజెండ్

Published Nov 20, 2024 11:56 AM IST Hari Prasad S
Published Nov 20, 2024 11:56 AM IST

  • Lionel Messi in India: లెజెండరీ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీని చూసేందుకు ఇండియన్ ఫ్యాన్స్ కు అవకాశం లభిస్తోంది. భారత గడ్డపై ఆడేందుకు మెస్సీ సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది అర్జెంటీనా జట్టు కేరళలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుందని కేరళ క్రీడా శాఖ మంత్రి వి.అబ్దుర్ రెహ్మాన్ వెల్లడించారు.

Lionel Messi in India: అర్జెంటీనా ఆడబోయే అంతర్జాతీయ మ్యాచ్ కేరళలో జరగనుండటం విశేషం. ఈ మ్యాచ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ పూర్తి పర్యవేక్షణలో జరుగుతుందని మంత్రి తెలిపారు.

(1 / 6)

(AFP)

Lionel Messi in India: ఈ ఉన్నత స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహణకు రాష్ట్రంలోని వ్యాపారవేత్తలు అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తారని మంత్రి తెలిపారు.

(2 / 6)

(AP)

Lionel Messi in India: మెస్సీ చివరిసారిగా 2011లో భారత్ లో పర్యటించినప్పుడు అర్జెంటీనా, వెనిజులా జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రాగా ముగిసింది.

(3 / 6)

Lionel Messi in India: భారత్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది క్రికెట్. అయితే దేశంలో ఫుట్ బాల్ అభిమానుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అందుకే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ అయిన మెస్సీకి ఇండియాలోనూ భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం.

(4 / 6)

Lionel Messi in India: భారత్ లోనూ, కేరళలోనూ మెస్సీపై అభిమానం ఎనలేనిది. కేరళలో ఫుట్ బాల్ కు ప్రజల హృదయాల్లో ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉంది.

(5 / 6)

Lionel Messi in India: లియోనల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా 2022లో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు