తెలుగు న్యూస్ / ఫోటో /
Amazing tab deals: భారీ డిస్కౌంట్లతో ప్రీమియం బ్రాండ్ ట్యాబ్స్.. ఎక్కడో తెలుసా?
ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ వివిధ ప్రీమియం బ్రాండ్ల టాబ్లెట్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆమెజాన్ లో ఆఫర్ లో లభిస్తున్న టాప్ 5 ట్యాబ్స్.. మీ కోసం.. ఇక్కడ..
(1 / 5)
The Lenovo Intel IdeaPad Duet 3: లెనొవో ఇంటెల్ ఐడియా ప్యాడ్ డ్యుయెట్ 3 ప్రస్తుతం ఆమెజాన్ లో 33% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ట్యాబ్ ఒరిజినల్ ధర రూ. 45000 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 29999 లకు లభిస్తుంది. ఈ ట్యాబ్ లో 340 నిట్స్ బ్రైట్ నెస్ లో 10.3 ఇంచ్ ల WUXGA డిస్ ప్లే ఉంది. ఇందులో 30 వాట్ బ్యాటరీ, 2 ఎంపీ రియర్ కెమెరా, డ్యుయల్ స్పీకర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. (Amazon)
(2 / 5)
The realme Pad X WiFi+5G Tablet: రియల్ మి ప్యాడ్ ఎక్స్ వైఫై ప్లస్ 5 జీ ప్యాడ్. ఇది ప్రస్తుతం ఆమెజాన్ లో 38% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ట్యాబ్ ఒరిజినల్ ధర రూ. 44999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 27999 లకు లభిస్తుంది. ఈ ట్యాబ్ లో స్నాప్ డ్రాగన్ 6 ఎన్ఎం 5 జీ ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ వ్యూ తో 10. 95 ఇంచ్ ల WUXGA+ డిస్ ప్లే ఉంది. ఇందులో 8340 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.(Amazon)
(3 / 5)
Lenovo Tab P11 Plus Tablet: లెనొవో ట్యాప్ పీ 11 ట్యాబ్. ఆమెజాన్ లో ఈ ట్యాబ్ 38% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ట్యాబ్ ఒరిజినల్ ధర రూ. 39,000 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 23999 లకు లభిస్తుంది. (Amazon)
(4 / 5)
Xiaomi Pad 6: షావోమి ప్యాడ్ 6. ఈ టాబ్లెట్ ఆమెజాన్ లో 31% డిస్కౌంట్ తో లభిస్తుంది. దీని ఎమ్మార్పీ రూ. 41999 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 28999 లకు లభిస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 870 ఆక్టాకోర్ ప్రాసెసర్, 8840 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. (Amazon)
ఇతర గ్యాలరీలు