తెలుగు న్యూస్ / ఫోటో /
Land Rover Range Rover Sport । రేంజ్‌ను పెంచే రేంజ్ రోవర్ సూపర్ లగ్జరీ SUV!
- తొమ్మిదేళ్ల తర్వాత ల్యాండ్ రోవర్ నుంచి స్పోర్టీ వెర్షన్ రేంజ్ రోవర్ సూపర్ లగ్జరీ SUV విడుదలైంది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
- తొమ్మిదేళ్ల తర్వాత ల్యాండ్ రోవర్ నుంచి స్పోర్టీ వెర్షన్ రేంజ్ రోవర్ సూపర్ లగ్జరీ SUV విడుదలైంది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
(2 / 5)
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV 6-సిలిండర్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనం. ఇది వి8 అలాగే మైల్డ్ హైబ్రిడ్ సిక్స్-సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఇంజెనియం ఇంజన్‌లతో లభ్యమవుతోంది.
(3 / 5)
2024 నాటికి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా తీసుకు వచ్చేందుకు ల్యాండ్ రోవర్ సన్నాహాలు చేస్తోంది.
(4 / 5)
సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వాహనం SE, HSE, ఆటోబయోగ్రఫీ వేరియంట్‌లతో పాటుగా ఫస్ట్ ఎడిషన్ అనే అదనపు వేరియంట్‌లోనూ లభించనుంది.
ఇతర గ్యాలరీలు