Lamborghini Urus S: లంబోర్ఘినీ నయా లగ్జరీ కారు ఇండియాకు వచ్చేసింది: కళ్లు చెదిరే ధర-lamborghini urus s suv launched in india check price specifications ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lamborghini Urus S: లంబోర్ఘినీ నయా లగ్జరీ కారు ఇండియాకు వచ్చేసింది: కళ్లు చెదిరే ధర

Lamborghini Urus S: లంబోర్ఘినీ నయా లగ్జరీ కారు ఇండియాకు వచ్చేసింది: కళ్లు చెదిరే ధర

Apr 13, 2023, 02:19 PM IST Chatakonda Krishna Prakash
Apr 13, 2023, 02:17 PM , IST

  • Lamborghini Urus S: లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ లగ్జరీ కారు ఇండియాలో లాంచ్ అయింది. దీని టాప్ స్పీడ్ గంటకు 305 కిలోమీటర్లుగా ఉంది. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల (0-100 kmph) వేగానికి కేవలం 3.5 సెకన్లలోనే యాక్సలరేట్ అవుతుంది. 

లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ లగ్జరీ కారు ఇండియాలో లాంచ్ అయింది. ఉరుస్ లైనప్‍లో పర్ఫార్మెంటే కాస్త తక్కువకు వచ్చింది. లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ ధర రూ.4.18కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 

(1 / 9)

లగ్జరీ ఫోకస్డ్ వెర్షన్‍గా ఈ లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ ఎస్‍యూవీ అడుగుపెట్టింది.

(2 / 9)

4.0-లీటర్ ట్విన్ టర్బో చార్జ్డ్ వీ8 ఇంజిన్‍ను ఈ లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ కారు కలిగి ఉంది. 666 hp పవర్, 850 Nm టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేయగలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. 

(3 / 9)

ఉరుస్ ఇంటీరియర్ కూడా ఉరుస్ పర్ఫార్మెంటేను పోలి ఉంటుంది. అయితే, కస్టమర్ల ఎంపికను బట్టి మెటీరియల్ డిఫరెన్స్ ఉంటుంది. 

(4 / 9)

ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే, లంబోర్ఘినీ ఉరుస్ ఎక్స్ కొత్త బంపర్లు, విభిన్నమైన బొనెట్‍తో వచ్చింది. 

(5 / 9)

స్టాండర్డ్ గా 21 ఇంచుల అలాయ్ వీల్స్ ఈ కారుకు ఉంటాయి. 22 ఇంచుల నాథ్ రిమ్స్ ఆప్షనల్‍గా ఉంది. బ్రాండ్, డైమమండ్ పాలిష్ ఆల్టనేటివ్స్ లో 23 ఇంచుల టైగేట్ వీల్స్ ఎంపిక చేసుకోవచ్చు. 

(6 / 9)

గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల (0-100 kmph) వేగానికి 3.3 సెకన్లలోనే ఈ లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ కారు యాక్సలరేట్ అవుతుంది.

(7 / 9)

రైడ్ మరింత అనుకూలంగా ఉండేలా ఎయిర్ సస్పెన్షన్‍తో ఉరుస్ ఎస్ వచ్చింది. 

(8 / 9)

రైడ్ మరింత అనుకూలంగా ఉండేలా ఎయిర్ సస్పెన్షన్‍తో ఉరుస్ ఎస్ వచ్చింది. 

సాబియా (సాండ్), నెవే (స్నో), టెరా (మడ్) అనే మూడు ఆఫ్ రోడ్ మోడ్‍లతో ఈ లంబోర్ఘినీ ఉరుస్ ఎక్స్ లగ్జరీ ఎస్‍యూవీ వచ్చింది. స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా డ్రైవింగ్ మోడ్‍లు కూడా ఉంటాయి. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు