(1 / 4)
నాగార్జున హిందీలో పదికిపైగా సినిమాలు చేశాడు. బాలీవుడ్‌లో క్రిమినల్, శివ, ఖుదాగవా వంటి సినిమాల్లో హీరోగా నటించాడు నాగార్జున.
(2 / 4)
అమితాబ్‌బచ్చన్, నాగార్జున హీరోలుగా నటించిన ఖుదాగవా మూవీ కొండవీటి సింహాం పేరుతో తెలుగులో డబ్ కావడం గమనార్హం.
(3 / 4)
నాగార్జున నటించిన హిందీ సినిమాలు చాలా వరకు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. మహేష్‌భట్ దర్శకత్వంలో రూపొందిన జక్మ్ సినిమా రెండు నేషనల్ అవార్డులను అందుకున్నది.
(4 / 4)
రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర తో దాదాపు 19 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు నాగార్జున.
ఇతర గ్యాలరీలు