తెలుగు న్యూస్ / ఫోటో /
Krithi Shetty in Saree: చీరలో క్యూట్ అందాలతో మైమరిపిస్తున్న కృతి శెట్టి
- Krithi Shetty in Saree: చీరలో క్యూట్ అందాలతో మైమరిపిస్తోంది టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి. ఆరెంజ్ కలర్ శారీలో బేబమ్మ హ్యాపీ దివాలీ అంటూ ఫ్యాన్స్‌కు విషెస్ చెప్పింది.
- Krithi Shetty in Saree: చీరలో క్యూట్ అందాలతో మైమరిపిస్తోంది టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి. ఆరెంజ్ కలర్ శారీలో బేబమ్మ హ్యాపీ దివాలీ అంటూ ఫ్యాన్స్‌కు విషెస్ చెప్పింది.
(1 / 5)
Krithi Shetty in Saree: టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి దీపావళి రోజు ఫ్యాన్స్‌ను ఓ బ్యూటీఫుల్ చీరలో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం (అక్టోబర్ 24) ఆమె హ్యాపీ దివాలీ అంటూ ఈ ఫొటోలను షేర్ చేసింది.(Krithi Shetty Instagram)
(2 / 5)
Krithi Shetty in Saree: నడుంపై చేయి వేసుకొని కొంటె చూపులు చూస్తూ కృతి ఇచ్చిన ఈ పోజు అభిమానుల మతి పోగొట్టడం ఖాయం.(Krithi Shetty Instagram)
(3 / 5)
Krithi Shetty in Saree: ఇక ఈ క్లోజప్ కొంటె చూపుల ఫొటోలో అయితే ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. తొలి సినిమాలోనే కృతి ఉప్పెనలా ఫ్యాన్స్‌ను చుట్టుముట్టేయడానికి ఈ అందం, అమాయకపు ఆ చూపులే కారణమని ఇట్టే తెలిసిపోతుంది.(Kriithi Shetty Instagram)
(4 / 5)
Krithi Shetty in Saree: తన అందచందాల ఫొటోషూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇప్పటికే సుమారు 40 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. అటు సినిమాల్లోనూ వరుస ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి.(Krithi Shetty Instagram)
ఇతర గ్యాలరీలు