Puffed rice benefits: పేలాలు తింటే ఏమొస్తుంది అనుకోకండి.. ఈ లాభాలు తెల్సుకోండి..-know what are the best benefits of puffed rice ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Puffed Rice Benefits: పేలాలు తింటే ఏమొస్తుంది అనుకోకండి.. ఈ లాభాలు తెల్సుకోండి..

Puffed rice benefits: పేలాలు తింటే ఏమొస్తుంది అనుకోకండి.. ఈ లాభాలు తెల్సుకోండి..

Jul 03, 2024, 03:07 PM IST Koutik Pranaya Sree
Jul 03, 2024, 03:07 PM , IST

Puffed rice benefits: ఉదయాన్నే అల్పాహారం నుంచి స్నాక్స్ వరకు పేలాలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. మీరు ఈ 5 ప్రయోజనాలను పొందుతారు.  

పేలాలను చాలా రకాలుగా వండుకుని అల్పాహారంలోకి, స్నాక్స్ లోకి తింటాం. వీటిని పఫ్డ్ రైస్ అంటారు. కానీ ఇది అంతగా ప్రాచుర్యం పొందడానికి దానికున్న పోషకల విలువలూ కారణమే. అవేంటో చూడండి.

(1 / 6)

బరువు తగ్గడం: పేలాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు పేలాలను తినడం వల్ల కాస్త కడుపు నిండినట్లు ఉంటుంది. కేలరీలు ఎక్కువగా ఒంట్లోకి చేరవు. కాబట్టి వీటిని డైట్ లో భాగం చేసుకోవచ్చు. 

(2 / 6)

ఎముకలను బలోపేతం చేస్తుంది: పేలాలలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. వీటివల్లఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. 

(3 / 6)

జీర్ణశక్తిని పెంచుతుంది: కడుపులో అజీర్తి లాంటి సమస్య ఉన్నప్పుడు పేలాలు తినమని సిఫార్సు చేస్తారు. దీనివల్ల గ్యాస్, ఛాతీలో చికాకు లాంటి సమస్యలు తగ్గుతాయి. దీన్ని రోజూవారీ తిన్నా ఏ సమస్యా ఉండదు. సులువుగా జీర్ణం అవుతాయి కూడా.

(4 / 6)

రక్తపోటును నియంత్రిస్తుంది: పేలాలలో  సోడియం స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి అధిక రక్తపోటు ఉన్నా కూడా, మీరు ఒక గిన్నె నిండా  పఫ్డ్ రైస్ కూడా తినవచ్చు.

(5 / 6)

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పేలాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు