Olympics Flashback: టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు దక్కించుకున్న టాప్-10 దేశాలు ఏవో తెలుసా-know top 10 counties in tokyo olympics medals tally ahead of paris 2024 summer olympics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Olympics Flashback: టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు దక్కించుకున్న టాప్-10 దేశాలు ఏవో తెలుసా

Olympics Flashback: టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు దక్కించుకున్న టాప్-10 దేశాలు ఏవో తెలుసా

Jul 20, 2024, 10:55 PM IST Chatakonda Krishna Prakash
Jul 20, 2024, 10:47 PM , IST

  • Olympics Medals: పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ తరుణంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన టాప్-10 దేశాలు ఏవో ఇక్కడ చూడండి.

అతిపెద్ద క్రీడాసమరం 2024 పారిస్ ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ తరుణంలో 2020 టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో టాప్-10లో నిలిచిన దేశాలు ఏవో, ఎన్ని పతకాలు దక్కించుకున్నాయో తెలుసుకోండి. 

(1 / 12)

1. అమెరికా: స్వర్ణం-39, రజతం - 41, కాంస్యం- 33, మొత్తం 113 పతకాలు. 

(2 / 12)

1. అమెరికా: స్వర్ణం-39, రజతం - 41, కాంస్యం- 33, మొత్తం 113 పతకాలు. 

2. చైనా: స్వర్ణం- 38, రజతం- 32, కాంస్యం- 19, మొత్తం 89 పతకాలు.

(3 / 12)

2. చైనా: స్వర్ణం- 38, రజతం- 32, కాంస్యం- 19, మొత్తం 89 పతకాలు.

3. జపాన్: స్వర్ణం- 27, రజతం- 14, కాంస్యం- 17, మొత్తం 58 పతకాలు.

(4 / 12)

3. జపాన్: స్వర్ణం- 27, రజతం- 14, కాంస్యం- 17, మొత్తం 58 పతకాలు.

4. బ్రిటన్: స్వర్ణం- 22, రజతం-20, కాంస్యం-22, మొత్తం 64 పతకాలు.

(5 / 12)

4. బ్రిటన్: స్వర్ణం- 22, రజతం-20, కాంస్యం-22, మొత్తం 64 పతకాలు.

5. రష్యా: స్వర్ణం-20, రజతం-28, కాంస్యం-23, మొత్తం 71 పతకాలు.

(6 / 12)

5. రష్యా: స్వర్ణం-20, రజతం-28, కాంస్యం-23, మొత్తం 71 పతకాలు.

6. ఆస్ట్రేలియా: స్వర్ణం- 17, రజతం- 07, కాంస్యం- 22, మొత్తం 46 పతకాలు.

(7 / 12)

6. ఆస్ట్రేలియా: స్వర్ణం- 17, రజతం- 07, కాంస్యం- 22, మొత్తం 46 పతకాలు.

7. నెదర్లాండ్స్: స్వర్ణం- 10, రజతం- 12, కాంస్యం- 14, మొత్తం 36 పతకాలు.

(8 / 12)

7. నెదర్లాండ్స్: స్వర్ణం- 10, రజతం- 12, కాంస్యం- 14, మొత్తం 36 పతకాలు.

8. ఫ్రాన్స్: స్వర్ణం- 10, రజతం- 12, కాంస్యం- 11, మొత్తం 33 పతకాలు

(9 / 12)

8. ఫ్రాన్స్: స్వర్ణం- 10, రజతం- 12, కాంస్యం- 11, మొత్తం 33 పతకాలు

9.జర్మనీ: స్వర్ణం- 10, రజతం- 11, కాంస్యం- 16, మొత్తం 37 పతకాలు.

(10 / 12)

9.జర్మనీ: స్వర్ణం- 10, రజతం- 11, కాంస్యం- 16, మొత్తం 37 పతకాలు.

10. ఇటలీ: స్వర్ణం- 10, రజతం- 10, కాంస్యం- 20, మొత్తం 40 పతకాలు.

(11 / 12)

10. ఇటలీ: స్వర్ణం- 10, రజతం- 10, కాంస్యం- 20, మొత్తం 40 పతకాలు.

టోక్యో ఒలింపిక్ క్రీడల్లో భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించింది. మొత్తం 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. 

(12 / 12)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు