Shanidev blessing: ఈ నలుపు రంగు వస్తువులు దానం చేస్తే.. నెలంతా శని ప్రభావం తగ్గుతుంది-know how to get shanidev blessings by helping poor ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shanidev Blessing: ఈ నలుపు రంగు వస్తువులు దానం చేస్తే.. నెలంతా శని ప్రభావం తగ్గుతుంది

Shanidev blessing: ఈ నలుపు రంగు వస్తువులు దానం చేస్తే.. నెలంతా శని ప్రభావం తగ్గుతుంది

Jul 07, 2024, 07:54 AM IST Koutik Pranaya Sree
Jul 07, 2024, 07:54 AM , IST

Shanidev blessing: వర్షాకాలంలో శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం దానం చేయాలో తెల్సుకోండి? వాటివల్ల శని ప్రభావం తగ్గుతుంది. 

వర్షాకాలం ప్రారంభం కాగానే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. శనిదేవుడికి కూడా ఈ మాసం చాలా ముఖ్యమైనది. కాబట్టి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి వస్తువులు దానం చేసి శని దేవుణ్ని ప్రసన్నం చేసుకోవాలో తెల్సుకోండి. 

(1 / 7)

నలుపు రంగు:  శనికి నలుపు రంగుతో సంబంధం ఉంది. ఈ రంగు శనిదేవుడు మెచ్చే రంగుగా చెబుతారు. కాబట్టి శనిదేవుణ్ని ప్రసన్నం చేసుకోడానికి  పేదలకు నలుపు రంగు వస్తువులను, ముఖ్యంగా నలుపు రంగు దుస్తులను దానం చేయవచ్చు.  

(2 / 7)

గొడుగు దానం:  వర్షాకాలంలో బాగా వర్షాలు కురుస్తాయి.ముఖ్యంగా శ్రామికులు, పేదలు ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడతారు. ఈ సమయంలో నల్ల గొడుగు దానం చేస్తే శని దేవుడు సంతృప్తి చెందుతాడు.

(3 / 7)

బూట్లు, చెప్పులు దానం చేయండి:  వర్షాకాలంలో శని అనుగ్రహం పొందడానికి పేదలకు నల్ల బూట్లు, చెప్పులు దానం చేయండి. ఈ సమయంలో వారికివి చాలా ఉపయోగపడతాయి. మీకు శని దేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి.

(4 / 7)

కుక్కకు ఆహారం ఇవ్వండి:  వర్షాకాలంలో కుక్కలు తినడానికి, త్రాగడానికి ఇబ్బంది పడుతుంటాయి.ఆ సమయంలో వాటికి సహాయం చేసి తినిపించాలి. శనిదేవుడు కుక్కలు, ముఖ్యంగా నల్ల కుక్కల సేవతో చాలా సంతోషంగా ఉంటాడని నమ్ముతారు.  

(5 / 7)

పక్షులకు ఆహారం: వర్షాకాలంలో పక్షులు ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటాయి. అలాంటప్పుడు పక్షులకు ఏడు ధాన్యాలు తినిపించడం వల్ల శని ప్రభావం మీమీద తగ్గుతుంది.  

(6 / 7)

నల్ల పప్పు లేదా నల్ల మిరియాలు దానం చేయండి: శనివారం నల్ల పప్పు లేదా నల్ల మిరియాలు దానం చేయండి. శని ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. శని దేవుని ఆశీర్వాదం పొందారు.   గమనిక: ఈ సమాచారం విశ్వాసం, వివిధ మాధ్యమాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు