Saturn retrograde: శని తిరోగమనంలో డబ్బు, సంతోషాలు కురిపించబోతున్న 4 రాశులివే..-know for which four rasis saturn retrograde is giving luck and money ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Saturn Retrograde: శని తిరోగమనంలో డబ్బు, సంతోషాలు కురిపించబోతున్న 4 రాశులివే..

Saturn retrograde: శని తిరోగమనంలో డబ్బు, సంతోషాలు కురిపించబోతున్న 4 రాశులివే..

Jul 09, 2024, 05:27 PM IST Koutik Pranaya Sree
Jul 09, 2024, 05:27 PM , IST

Saturn retrograde: శని తిరోగమన కదలిక 139 రోజులు ఉంటుంది. ఈ సమయంలో, కొన్ని రాశులకు అదృష్టం వరించనుంది.  శని ఏ రాశిలో సుఖసంతోషాలు కురిపిస్తాడో, ఎవరు ధనవంతులవుతారో తెలుసుకోండి.

శని తిరోగమనం వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగాల్లో, ప్రేమలో మంచి ఫలితాలున్నాయి. ఆ రాశులేంటో చూడండి. 

(1 / 6)

మేష రాశి జాతకులు శని తిరోగమనం కారణంగా ధన సమస్యల నుండి బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీర్తి పెరుగుతుంది.

(2 / 6)

వృషభ రాశి జాతకులకు శని తిరోగమన కదలిక సంతోషాల్ని తెస్తుంది. ఈ సమయంలో, మీ ఉద్యోగంలో  మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు అందుకుంటారు. ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.

(3 / 6)

వృశ్చిక రాశి జాతకులకు శని తిరోగమనం వల్ల కలిగే  రాజ యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అదృష్టం లభిస్తుంది.  

(4 / 6)

శని తిరోగమనం కారణంగా కుంభ రాశి జాతకుల జీవితాల్లో ఇప్పటిదాకా అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తవుతాయి. కష్టపడి పనిచేయడంలో విజయం సాధిస్తారు. తలపెట్టిన పనిలో ఏదైనా గెలుపొందుతారు.

(5 / 6)

నవంబర్ 15 వరకు శని తిరోగమనంలో ఉంటాడు. దీని తరువాత, శని మార్గి అవుతాడు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు