ప్రియాంక చోప్రా తమ్ముడికి కాబోయే భార్య తెలుగు హీరోయినే, బోల్డ్‌నెస్‌లో ప్రియాంకనే మించిందంటూ కామెంట్లు
Priyanka chopra: బాలీవుడ్ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఇల్లు ప్రస్తుతం సందడిగా ఉంది.ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అయితే ప్రియాంక మరదలు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
(1 / 7)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. ప్రియాంక ఇంట్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇందులో పాల్గొనేందుకు ప్రియాంక కూడా ఇండియాకు వచ్చేసింది.
(2 / 7)
ఇప్పుడు ప్రియాంక చోప్రాకు కాబోతున్న మరదలు, ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఆమె పేరు నీలం ఉపాధ్యాయ్. ఇంతకీ ఈ నీలం ఎవరా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
(5 / 7)
నీలం ఉపాధ్యాయ్ దాదాపు 9 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. నీలం నటి కాగా, ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా చిత్రనిర్మాత.
(6 / 7)
నీలంకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతను ఇండియాలోనే ఉండగా, .ఆమె సోదరి వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడింది.
ఇతర గ్యాలరీలు