(1 / 5)
ఈ ఏడాది ఫిబ్రవరిలో చిరకాల ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది కియారా అద్వానీ.
(2 / 5)
ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్ సరసన గేమ్‌ఛేంజర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కియారా అద్వానీ. వినయవిధేయ రామ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో మూవీ ఇది.
(3 / 5)
బాలీవుడ్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన సత్యప్రేమ్‌కీ కథ జూన్ 29న రిలీజ్ కానుంది.
(4 / 5)
ఇన్‌స్టాగ్రామ్‌లో కియారా అద్వానీకి 30 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అత్యధిక ఫాలోవర్స్ కలిగిన బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా కియారా చెలామణి అవుతోంది
(5 / 5)
ప్రస్తుతం కియారా అద్వానీ ఒక్కో సినిమా కు నాలుగు కోట్లకుపైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు