Kiara Advani: బోల్డ్ లుక్‌లో మెరిసిన గేమ్ ఛేంజర్ బ్యూటీ - కొత్త ఫొటోలు ట్రెండింగ్
Kiara Advani: కియారా అద్వానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటిపోయింది. దశాబ్దకాలంలో కేవలం పదిహేడు సినిమాలు మాత్రమే చేసింది.
(1 / 5)
సినిమాలు చేసింది తక్కువే అయినా బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నది కియారా అద్వానీ.
(2 / 5)
బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన కియారా అద్వానీ తెలుగుతో పాటు కన్నడంలో సినిమాలు చేస్తోంది.
(3 / 5)
రామ్‌చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
(4 / 5)
కేజీఎఫ్ 2 తర్వాత టాక్సిక్ పేరుతో యశ్ ఓ యాక్షన్ మూవీ చేస్తోన్నాడు. ఈ మూవీలో యశ్‌కు జోడీగా కియారా కనిపించబోతున్నది.
ఇతర గ్యాలరీలు