(1 / 5)
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మరోసారి చీరకట్టులో వారెవా అనిపించారు. శారీలో మరింత అందంగా హొయలు ఒలికిస్తూ తళుక్కుమన్నారు.
(2 / 5)
బ్లాక్ కలర్ చీరను కీర్తి ధరించారు. ఈ తళుకుల చీరకు మ్యాచ్ అయ్యేలా బ్లాక్ బ్లౌజ్ ధరించారు. ట్రెండీగా ఈ శారీ కట్టుకొని మరింత గ్లామరస్‍గా కనిపించారు.
(3 / 5)
ఈ ఆకర్షణీయమైన చీరలో అదిరిపోయే పొజోలు ఇచ్చారు కీర్తి సురేశ్. ఎలిగెంట్ లుక్‍లతో మరింత స్టైలిష్‍గా మెరిపించారు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో మెప్పించారు ఈ అందాల భామ.
(4 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు కీర్తిసురేశ్. ‘గ్లో, లెట్ గ్లో’ అంటూ క్యాప్షన్ రాశారు. కీర్తి శారీ లుక్‍కు నెటిజన్లు వావ్ అంటున్నారు. అక్టోబర్ 17న కీర్తి పుట్టిన రోజు కావటంతో అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. బ్యూటిఫుట్, క్యూట్ అంటూ రాసుకొస్తున్నారు.
(5 / 5)
కీర్తి సురేశ్ ప్రస్తుతం తమిళంలో రివోల్టర్ రిటా, కన్నివెడీ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‍లో బేబీ జాన్ మూవీలో కూడా ఈ బ్యూటీ నటిస్తున్నారు. తెలుగులో సుహాస్‍తో ఉప్పకప్పురంబు మూవీ కూడా కీర్తి లైనప్‍లో ఉంది.
ఇతర గ్యాలరీలు