(1 / 5)
కన్నడ నటి ఆషికా రంగనాథ్ శాండల్ వుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పలు సినిమాలతో చేసి గుర్తింపు పొందింది.
(Instagram/ Ashika Ranganath)(2 / 5)
తమిళం, తెలుగు చిత్రాల్లో కూడా నటించిన ఆషిక రంగనాథ్ అక్కడి నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది ఆషికా.
.
(3 / 5)
ఆషికా ఇటీవల అవతార పురుష 2, ఓ2 చిత్రాలతో కన్నడ చిత్రసీమలో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించి ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగానే ఫొటోషూట్స్ చేస్తోంది ఈ బ్యూటి.
.
(Instagram/ Ashika Ranganath)(4 / 5)
సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూ ఉంటుంది ఆషికా. అలా తాజాాగా కొన్ని పిక్స్ షేర్ చేయగా అవి వెంటనే వైరల్ అయ్యాయి.
(Instagram/ Ashika Ranganath)(5 / 5)
తాజాగా ఆషికా రంగనాథ్ ఫ్లవర్ ప్రింట్ స్లీవ్ లెస్ డ్రెస్సులో ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోలను నెటిజన్లు లైక్ చేస్తున్నారు.ఫైర్ ఐటీ, బ్యూటిఫుల్ లుక్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆషిక అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఇతర గ్యాలరీలు