వన్నెతగ్గని అందం.. రెడ్ వ్రాప్ డ్రెస్‍లో మెరిసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్: ఆకట్టుకుంటున్న ఫొటోలు-kajol sets hearts ablaze in a fiery red satin wrap dress check out her stunning pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వన్నెతగ్గని అందం.. రెడ్ వ్రాప్ డ్రెస్‍లో మెరిసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్: ఆకట్టుకుంటున్న ఫొటోలు

వన్నెతగ్గని అందం.. రెడ్ వ్రాప్ డ్రెస్‍లో మెరిసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్: ఆకట్టుకుంటున్న ఫొటోలు

Jun 16, 2023, 09:26 PM IST Chatakonda Krishna Prakash
Jun 16, 2023, 09:23 PM , IST

Kajol Photo: నాలుగు పదుల వయసు దాటినా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. తాజాగా రెడ్ సాటిన్ వ్రాప్ డ్రెస్‍లో కాజోల్ మెరిసింది. ఆ ఫొటోలు ఇవే. 

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్.. కట్టిపడేస్తోంది. నాలుగు పదుల వయసు దాటినా వన్నెతగ్గని అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ది ట్రైల్ అనే వెబ్‍ సిరీస్ ప్రమోషన్‍లలో కాజోల్ పాల్గొంటోంది. ఈ సందర్భంగా రెడ్ వ్రాప్ డ్రెస్‍లో మెరిసింది కాజోల్. అభిమానులను మైమరిపించింది. 

(1 / 7)

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్.. కట్టిపడేస్తోంది. నాలుగు పదుల వయసు దాటినా వన్నెతగ్గని అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ది ట్రైల్ అనే వెబ్‍ సిరీస్ ప్రమోషన్‍లలో కాజోల్ పాల్గొంటోంది. ఈ సందర్భంగా రెడ్ వ్రాప్ డ్రెస్‍లో మెరిసింది కాజోల్. అభిమానులను మైమరిపించింది. (Instagram/@mohitrai)

కాజోల్ స్టైలిష్ట్ మోహిత్ రాయ్ ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు. ఈ సాటిన్ డ్రెస్‍లో కాజోల్ చాలా అందంగా కనిపించింది. 

(2 / 7)

కాజోల్ స్టైలిష్ట్ మోహిత్ రాయ్ ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు. ఈ సాటిన్ డ్రెస్‍లో కాజోల్ చాలా అందంగా కనిపించింది. (Instagram/@mohitrai)

వ్రాప్ ప్యాటెర్న్‌లో ఉన్న రెడ్ సాటిన్ డ్రెస్‍ను కాజోల్ ధరించింది. వీ నెక్‍లైన్, ఫుల్ స్లీవ్స్, బాడీకాన్ ఫిట్‍తో చాలా స్టైలిష్‍గా ఈ డ్రెస్ ఉంది. ఈ డ్రెస్‍లో కాజోల్ మరింత అంతంగా, వెరైటీగా కనిపించింది. 

(3 / 7)

వ్రాప్ ప్యాటెర్న్‌లో ఉన్న రెడ్ సాటిన్ డ్రెస్‍ను కాజోల్ ధరించింది. వీ నెక్‍లైన్, ఫుల్ స్లీవ్స్, బాడీకాన్ ఫిట్‍తో చాలా స్టైలిష్‍గా ఈ డ్రెస్ ఉంది. ఈ డ్రెస్‍లో కాజోల్ మరింత అంతంగా, వెరైటీగా కనిపించింది. (Instagram/@mohitrai)

సోనమ్ సాగర్.. కాజోల్‍కు మేకప్ చేశాడు. వింగ్డ్ ఐలైనర్, ఐషాడో, మస్కారా, పీచ్ లిప్‍స్టిక్‍తో కాజోల్ అందంగా ఉంది. 

(4 / 7)

సోనమ్ సాగర్.. కాజోల్‍కు మేకప్ చేశాడు. వింగ్డ్ ఐలైనర్, ఐషాడో, మస్కారా, పీచ్ లిప్‍స్టిక్‍తో కాజోల్ అందంగా ఉంది. (Instagram/@mohitrai)

సైడ్ ప్యాటర్న్‌ ఓపెన్ హెయిన్, మెస్సీ బీజ్ వేవ్‍లతో కాజోల్ హెయిర్ స్టయిల్‍ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఆమెకు ఈ హెయిర్ స్టైల్ మరింత గ్లామర్‌ను యాడ్ చేసింది. 

(5 / 7)

సైడ్ ప్యాటర్న్‌ ఓపెన్ హెయిన్, మెస్సీ బీజ్ వేవ్‍లతో కాజోల్ హెయిర్ స్టయిల్‍ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఆమెకు ఈ హెయిర్ స్టైల్ మరింత గ్లామర్‌ను యాడ్ చేసింది. (Instagram/@mohitrai)

గోల్డెన్ హూప్ ఇయర్ రింగ్స్, గోల్డెన్ బ్రాస్‍లెట్, సిల్వర్ స్టిలెటో హీల్స్‌ను కాజోల్ ధరించింది.

(6 / 7)

గోల్డెన్ హూప్ ఇయర్ రింగ్స్, గోల్డెన్ బ్రాస్‍లెట్, సిల్వర్ స్టిలెటో హీల్స్‌ను కాజోల్ ధరించింది.(Instagram/@sangeetahairartist)

కాజోల్‍కు సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది. ఆమె ఫొటోలకు లక్షల కొద్ది లైక్స్, చాలా కామెంట్లు వస్తుంటాయి. చాలా మంది ఆమెను పొడుగుతూ కామెంట్లు చేస్తుంటారు. 

(7 / 7)

కాజోల్‍కు సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది. ఆమె ఫొటోలకు లక్షల కొద్ది లైక్స్, చాలా కామెంట్లు వస్తుంటాయి. చాలా మంది ఆమెను పొడుగుతూ కామెంట్లు చేస్తుంటారు. (Instagram/@mohitrai)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు