Kajol Hot Photos: నాలుగు పదుల వయసులోనూ హాట్‌గా కాజోల్.. చీర లాంటి గౌనులో స్టన్నింగ్‌గా బ్యూటీ..!-kajol gorgeous and stunning sequinned in sareegown ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kajol Hot Photos: నాలుగు పదుల వయసులోనూ హాట్‌గా కాజోల్.. చీర లాంటి గౌనులో స్టన్నింగ్‌గా బ్యూటీ..!

Kajol Hot Photos: నాలుగు పదుల వయసులోనూ హాట్‌గా కాజోల్.. చీర లాంటి గౌనులో స్టన్నింగ్‌గా బ్యూటీ..!

Apr 19, 2023, 06:54 AM IST Maragani Govardhan
Apr 19, 2023, 06:54 AM , IST

Kajol Hot Photos: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా తన అందంతో ఆడియెన్స్‌ను పిచ్చెక్కిస్తోంది. చీరలాంటి గౌనులో మెరిసిన ఈ ముద్దుగుమ్మ అందరినీ తన వైపునకు తిప్పుకుంటోంది.

బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ తన అందాన్ని రోజు రోజుకు మరింత పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది. 

(1 / 6)

బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ తన అందాన్ని రోజు రోజుకు మరింత పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది. (Instagram/@kajol)

తాజాాగా చీర లాంటి గౌనులో మెరిసిన కాజోల్.. తన అందంతో అందరినీ కట్టిపడేసింది. 

(2 / 6)

తాజాాగా చీర లాంటి గౌనులో మెరిసిన కాజోల్.. తన అందంతో అందరినీ కట్టిపడేసింది. (Instagram/@kajol)

ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది. 

(3 / 6)

ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@kajol)

ఈ ఔట్‌ఫిట్ అందంతో ఔరా అనిపిస్తున్న కాజోల్

(4 / 6)

ఈ ఔట్‌ఫిట్ అందంతో ఔరా అనిపిస్తున్న కాజోల్(Instagram/@kajol)

మినిమల్ మేకప్‌తో చూపరులను ఆకర్షిస్తున్న కాజోల్

(5 / 6)

మినిమల్ మేకప్‌తో చూపరులను ఆకర్షిస్తున్న కాజోల్(Instagram/@kajol)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ. 

(6 / 6)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ. (Instagram/@kajol)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు